Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » నితిన్- కీర్తి సురేష్ ల ‘రంగ్ దే’ రిలీజ్ డేట్ ఫిక్స్..!

నితిన్- కీర్తి సురేష్ ల ‘రంగ్ దే’ రిలీజ్ డేట్ ఫిక్స్..!

  • January 6, 2021 / 03:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నితిన్- కీర్తి సురేష్ ల ‘రంగ్ దే’ రిలీజ్ డేట్ ఫిక్స్..!

కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల.. 2020 లో విడుదల కావాల్సిన చాలా సినిమాలు విడుదల కాకుండా ఆగిపోయాయి. అందులో కొన్ని సినిమాలు ఓటిటిల్లో విడుదలవ్వగా మరికొన్ని సినిమాలు మాత్రం థియేటర్లు తెరిచుకునేంత వరకూ ఎదురుచూస్తూ వచ్చాయి. ఈ లిస్ట్ లో రానా హీరోగా నటించిన ‘అరణ్య’ మూవీ కూడా ఒకటి. ప్రభు సాల్మన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం 2020 ఏప్రిల్ 2న విడుదల కావాల్సి ఉండగా.. ఆ టైంకి లాక్ డౌన్ రావడంతో విడుదల కాలేదు.

ఓటిటిలో విడుదల చెయ్యమని ఈ చిత్రానికి భారీ ఆఫర్స్ వచ్చినప్పటికీ దర్శకనిర్మాతలు కంగారు పడలేదు.ఈ క్రేజీ ప్రాజెక్టుని థియేటర్లలోనే విడుదల చెయ్యాలని పట్టుబట్టి కూర్చున్నారు. ఎట్టకేలకు ‘అరణ్య’ ను మార్చి 26న విడుదల చెయ్యబోతున్నట్టు తాజాగా దర్శకనిర్మాతలు ప్రకటించారు. అంతా బానే ఉంది కానీ.. అదే రోజున నితిన్, కీర్తి సురేష్ ల ‘రంగ్ దే’ చిత్రాన్ని కూడా విడుదల చెయ్యాలని.. ఆ చిత్రం దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.

అదే కనుక జరిగితే బిగ్ ఫైట్ కు తెరలేపినట్టే అని చెప్పాలి..! నిజానికి ‘రంగ్ దే’ చిత్రాన్ని 2021 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ పార్ట్ ఇంకా బ్యాలన్స్ ఉండడంతో.. మళ్ళీ రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేసుకున్నారని తెలుస్తుంది. అయితే ఈ విషయం పై ‘రంగ్ దే’ చిత్రం యూనిట్ సభ్యులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aranya
  • #nithiin
  • #Rana
  • #Rang De

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

2 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

22 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 day ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

1 hour ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version