Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » డ్రగ్స్ విషయంపై స్పందించిన రానా

డ్రగ్స్ విషయంపై స్పందించిన రానా

  • July 18, 2017 / 02:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డ్రగ్స్ విషయంపై స్పందించిన రానా

తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కలకలం రేగి వారం రోజులవుతున్నా అలజడి మాత్రం తగ్గడం లేదు. రేపు సిట్ ముందుకు పూరి జగన్నాథ్ హాజరుకావాల్సి. ఆ తర్వాత నోటీసులు అందుకున్న 12 మంది సినీ పరిశ్రమకు చెందిన వారు విచారణకు వెళ్లాల్సి ఉంది. నోటీసులు అందుకున్న వారిలో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయులు కూడా ఉన్నారని కొంతమంది ఆరోపించారు. దీనిపై సురేష్ బాబు వివరణ కూడా ఇచ్చారు. తాజాగా ఈ విషయంపై రానా స్పందించారు. ఓ జాతీయ పత్రిక వారితో మాట్లాడారు.

‘‘నేను రోజుకు 20 కిలోమీటర్లు జాగింగ్ చేస్తాను. జిమ్ లో ఎక్కువ సమయం కేటాయిస్తాను. సిక్స్ ప్యాక్ రప్పించుకోవడానికి నేను ఎంత కష్టపడ్డానో అందరికీ తెలుసు. డైట్ విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటానో నాతో పని చేసిన వాళ్లకు తెలుసు.’’ అని వివరించారు. “బాడీ విషయంలో అంత శ్రద్ధ పెట్టే నేను డ్రగ్స్ ఎలా తీసుకుంటాను. అవి తీసుకుంటే నేనిలా ఉంటానా?”  అని రానా ప్రశించారు. డ్రగ్స్ నోటీసులు తనకు అందలేదని స్పష్టం చేశారు. ఎంతమంది ఆరోపణలు చేసినా .. అబద్ధం నిజమయిపోదని వెల్లడించారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nene Raju Nene Mantri movie
  • #Rana
  • #Tollywood on drugs

Also Read

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

related news

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Biker: ఫారిన్‌ రేసర్లు.. షూటింగ్‌లో దెబ్బలు.. ‘బైకర్‌’ కష్టాలు విన్నారా?

ఒకటో సినిమా.. వందో సినిమా.. ఒకే దర్శకుడితో.. ఆయనెవరో తెలుసా?

ఒకటో సినిమా.. వందో సినిమా.. ఒకే దర్శకుడితో.. ఆయనెవరో తెలుసా?

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Dhurandhar: The Revenge Collections: తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

trending news

1 hour ago
Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Dhurandhar: The Revenge Collections: తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

2 hours ago
Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

2 hours ago
ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

4 hours ago
Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

4 hours ago

latest news

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

3 hours ago
Rj Balaji: ఆయన వద్దంటేనే సూర్య దగ్గరకు ‘కరుప్పు’.. ఎవరా హీరోనో తెలుసా?

Niharika: నాలుగేళ్ల తర్వాత తెలిసింది.. మా రౌడీ నాకేమీ చెప్పలేదు: నిహారిక

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

6 hours ago
Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version