Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Rana, Suma: వామ్మో.. రానా ఇంత టాలెంటా.. సుమపై ఈ రేంజ్ లో పంచ్ లా?

Rana, Suma: వామ్మో.. రానా ఇంత టాలెంటా.. సుమపై ఈ రేంజ్ లో పంచ్ లా?

  • May 30, 2023 / 12:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rana, Suma: వామ్మో.. రానా ఇంత టాలెంటా.. సుమపై ఈ రేంజ్ లో పంచ్ లా?

దగ్గుబాటి రానా నటించిన సినిమాలలో సోలో హీరోగా నటించిన సినిమాల కంటే మల్టీస్టారర్ సినిమాలు ఆయనకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. బాహుబలి సిరీస్ సినిమాలు, భీమ్లా నాయక్ రానా టాలెంట్, క్రేజ్ ను ఊహించని స్థాయిలో పెంచాయి. విరాటపర్వం సినిమా తర్వాత సినిమాల ఎంపిక విషయంలో రానా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరేషాన్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రానా పరేషాన్ మూవీ నటీనటులతో కలిసి ఈ షోకు హాజరయ్యారు. ప్రోమోలో రానా పేల్చిన పంచ్ లు మాత్రం వేరే లెవెల్ లో ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ హల్క్ అంటూ రానా గురించి సుమ ఇంట్రడక్షన్ ఇవ్వగా స్టైలిష్ గా రానా ఎంట్రీ ఇచ్చారు.

పరేషాన్ మూవీ నటీనటులు తిరువీర్, ప్రణవి కరణం, దర్శకుడు రూపక్ రొనాల్డ్ సన్ కూడా ఈ షోకు హాజరయ్యారు. స్కూల్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అని సుమ అడగగా యూనిఫామ్, ప్రిన్సిపాల్, ఎగ్జామ్స్, బ్లాక్ బోర్డ్, బుక్స్, ప్లే గ్రౌండ్ అని రానా చెప్పగా ప్లే గ్రౌండ్ జవాబు తప్పు కావడంతో రానా మిగతా జవాబులు చెప్పే అవకాశం కోల్పోయాడు. ఆ తర్వాత ఈ స్కూల్ మా స్కూల్ కాదని రానా కామెంట్లు చేశారు. ఈ రౌండ్ బజర్ రౌండ్ అని సుమ చెప్పగా వెంటనే రానా బజర్ ప్రెస్ చేసి వినిపిస్తుందా మీకు అని సుమను అడిగారు.

సుమ (Suma) వెంటనే ఎందుకండీ నా చెవులు పని చేయవని అనుకున్నారా అంటూ కామెంట్ చేయడం గమనార్హం. ఆ తర్వాత సుమ ఒక ఫోటో చూపించగా వెంకటేశ్ అని రానా అన్నారు. డౌటొచ్చి టక్కున చెప్పానని కాకపోతే కట్ చేసేయండి కావాలంటే షోలో మాకు ఇచ్చిన డబ్బులు ఇస్తానని రానా కామెంట్ చేశారు. ఆ తర్వాత రానా ఏం జరిగింది దేవసేన అని సుమను అడగగా నేను బిర్యానీ పొట్లం కోసం లైన్ లో నిలబడి ఉంటే తిరువీర్ నా చెయ్యి లాగాడని చెప్పింది. రానా వెంటనే దానికి నువ్వేం చేశావ్ అని అడగగా నేను అతని వేలు నరికేశానని సుమ చెప్పగా రానా వెంటనే నరకాల్సింది వేలు కాదు నీ బిర్యానీ పాకెట్ అని పంచ్ వేశారు.

ఆ తర్వాత ఎవరితో స్నేహం ఎక్కువకాలం ఉంటుందని సుమ అడగగా చిన్ననాటి స్నేహితులతో అని సమాధానం చెప్పి ప్రణవి రెండు లక్షలు బెట్ పెట్టగా ఆ సమాధానం రైట్ కాదని 500 రూపాయలు పెడతానని రానా తెలిపారు. ఇప్పటివరకు ఈ షోలో 500 ఎవరూ ఇవ్వలేదని పట్టుకోవడానికి కూడా నామోషీగా ఉందని సుమ చెప్పగా ఇక్కడ పెట్టండి అయితే అంటూ రానా మరో పంచ్ వేశారు. కొంచెం పెట్టండి అని సుమ పంచ్ వేయగా 500కు చిల్లర ఉందా అని రానా అడిగారు. సుమపై రానా వేసిన పంచ్ లు భలే పేలాయి.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pavani Karanam
  • #Rana
  • #Rana Daggubati
  • #Suma
  • #Suma Adda

Also Read

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

related news

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

trending news

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

3 hours ago
Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

3 hours ago
Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

3 hours ago
Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

3 hours ago
Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

5 hours ago

latest news

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

1 hour ago
Vishwambhara: ఉగాదికి ఇంకో వీడియో రెడీ చేయిస్తున్న చిరంజీవి.. రిలీజ్‌ డేట్‌ చెబుతారా?

Vishwambhara: ఉగాదికి ఇంకో వీడియో రెడీ చేయిస్తున్న చిరంజీవి.. రిలీజ్‌ డేట్‌ చెబుతారా?

1 hour ago
సినిమాగా మారబోతున్న 2015 చెన్నై వరదలు.. హీరో ఎవరో తెలుసా?

సినిమాగా మారబోతున్న 2015 చెన్నై వరదలు.. హీరో ఎవరో తెలుసా?

2 hours ago
Meenakshi: మీనాక్షి కొత్త సినిమా.. అదే బ్యానర్‌.. కానీ హీరో ఎవరు అనేది డిస్కషన్‌

Meenakshi: మీనాక్షి కొత్త సినిమా.. అదే బ్యానర్‌.. కానీ హీరో ఎవరు అనేది డిస్కషన్‌

3 hours ago
Virosh: విరోష్‌ వెడ్డింగ్‌.. ఆ పెళ్లి వేదిక స్పెషాలిటీ తెలుసా? రేటు చూస్తే షాకే!

Virosh: విరోష్‌ వెడ్డింగ్‌.. ఆ పెళ్లి వేదిక స్పెషాలిటీ తెలుసా? రేటు చూస్తే షాకే!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version