Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ‘నెంబ‌ర్ వ‌న్ యారీ విత్ రానా’ షో ప్రసారం ఎప్పుడంటే ?

‘నెంబ‌ర్ వ‌న్ యారీ విత్ రానా’ షో ప్రసారం ఎప్పుడంటే ?

  • June 19, 2017 / 08:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘నెంబ‌ర్ వ‌న్ యారీ విత్ రానా’ షో ప్రసారం ఎప్పుడంటే ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ” బిగ్ బాస్ ” షోతో టీవీల్లోకి అడుగు పెడుతుంటే.. దగ్గుబాటి రానా ‘నెంబ‌ర్ వ‌న్ యారీ విత్ రానా’ షోతో బులితెరపైకి వస్తున్నాడు. ఎన్టీఆర్ తన షో గురించి ముందు బయట పెట్టాడు. ఆ తరవాత  రానా తన కార్యక్రమం గురించి వెల్లడించారు. స్టార్ మా, జెమినీ టీవీల్లో ప్రసారమయ్యే ఈ షో టీజర్లు ఆసక్తిని పెంచాయి. అయితే తారక్ షో షూటింగ్ దశలో ఉండగా.. రానా షో మాత్రం రెండు ఎపిసోడ్స్ షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్రసారానికి సిద్ధంగా ఉన్నాయి. ‘నెంబ‌ర్ వ‌న్ యారీ విత్ రానా’ మొదటి ఎపిసోడ్ లో నాగ చైతన్య, సుమంత్ ఇద్దరూ హాజరు కానున్నారు. ఈ టీవీ షోలో పాల్గొనే సెలెబ్రిటీలు వారి రహస్యాల గురించి చర్చించనున్నారు. అంటే ముఖ్యంగా వారి స్నేహం గురించిన సీక్రెట్స్ పంచుకుంటారు.

ఈ షో ఈనెల 25 న జెమినీ టీవీ, యువీ వెబ్ ఛానల్లో ప్రసారం కానుంది. ఇక రెండో ఎపిసోడ్ లో రాజమౌళి తనయుడు కార్తికేయ, అక్కినేని ప్రిన్స్ అఖిల్ గెస్ట్ లుగా రాబోతున్నట్లు తెలిసింది. వారిద్దరి దగ్గరి నుంచి తెలివిగా రానా అనేక సంగతులు రాబట్టినట్లు సమాచారం. ఇలా తారక్ కంటే రానా టీవీలోకి తొందరగానే వచ్చేస్తున్నాడు. భల్లాలదేవ గా అందరినీ ఆకట్టుకున్న రానా హోస్ట్ గా ఎంతమేర మెప్పిస్తాడో కొన్ని రోజుల్లో తెలియనుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Bigg boss show
  • #Karthikeya
  • #naga chaitanya
  • #Nene Raju Nene Mantri movie

Also Read

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

related news

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

trending news

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

44 mins ago
Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

19 hours ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

21 hours ago
Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

21 hours ago
Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

1 day ago

latest news

Lenin Twitter Review: ‘లెనిన్’తో అఖిల్ హిట్టు కొట్టేశాడా?

3 hours ago
Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

15 hours ago
Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

16 hours ago
Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

19 hours ago
Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version