Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Ahimsa Movie: ‘అహింస’ కోసం రానా పాట్లు!

Ahimsa Movie: ‘అహింస’ కోసం రానా పాట్లు!

  • January 20, 2023 / 03:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ahimsa Movie: ‘అహింస’ కోసం రానా పాట్లు!

దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకు వెంకటేష్, రానాలు హీరోలుగా వచ్చారు. వీరిద్దరూ కూడా తమ పెర్ఫార్మన్స్ తో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ నుంచి మరో హీరోని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. సురేష్ బాబు రెండో కుమారుడు, రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ ను హీరోగా పరిచయం చేయడానికి రంగం సిద్ధమవుతోంది. దర్శకుడు తేజ రూపొందించిన ‘అహింస’ అనే సినిమాతో అభిరామ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా దాదాపు పూర్తయినట్లే. అయితే ఈ సినిమాకి రావాల్సినంత బజ్ మాత్రం రావడం లేదు. దీంతో రానా రంగంలోకి దిగారు. రిలీజ్ డేట్, ప్రమోషన్స్ అన్నీ కూడా రానా డిసైడ్ చేయాల్సిందేనట. ప్రస్తుతం తమ్ముడి సినిమా కోసం నాన్నతో కలిసి బెస్ట్ రిలీజ్ డేట్ సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారట రానా. తాజాగా ట్రైలర్ ను తన స్నేహితుడు రామ్ చరణ్ తో సోషల్ మీడియాలో రిలీజ్ చేయించారు రానా.

అలానే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఇంకా తన స్నేహితులు కొంతమంది సాయం తీసుకోబోతున్నారు. ప్రీరిలీజ్ ఈవెంట్ కి పెద్ద సెలబ్రిటీను తీసుకొచ్చే ప్లానింగ్ లో ఉన్నారు రానా. ఇప్పటికే ‘అహింస’ సినిమాను కొందరికి చూపించి వారి నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకున్నారట రానా. నిజానికి ప్రొడక్షన్ హౌస్ ఆనంది ఆర్ట్స్ అయినప్పటికీ… సురేష్ బాబు, రానా ఈ సినిమా విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు.

ముఖ్యంగా రానానే ఎక్కువ కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి చివరో లేదా మార్చిలో ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక రానా సినిమాల విషయానికొస్తే.. ఆయన చివరిగా ‘విరాటపర్వం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. రానా, వెంకటేష్ కలిసి నటించిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ త్వరలోనే ఓటీటీలో రిలీజ్ కానుంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhiram
  • #Ahimsa
  • #Geethika
  • #Rajat Bedi
  • #Rana Daggubati

Also Read

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

trending news

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

42 mins ago
Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

2 hours ago
Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

3 hours ago
Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

4 hours ago
Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

6 hours ago

latest news

Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

18 mins ago
Krish: క్రిష్‌ ‘కొత్త’ ప్రయత్నాలు.. ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ పెడుతున్నారా?

59 mins ago
3 తెలుగు సినిమాల హీరోయిన్‌ ఎంగేజ్‌మెంట్‌.. వరుడు ఎవరంటే?

1 hour ago
Huma Qureshi: మీ మాటలకు జవాబు వచ్చేది అప్పుడే.. ‘టాక్సిక్‌’ ట్రోల్స్‌పై హీరోయిన్‌

Huma Qureshi: మీ మాటలకు జవాబు వచ్చేది అప్పుడే.. ‘టాక్సిక్‌’ ట్రోల్స్‌పై హీరోయిన్‌

2 hours ago
Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version