Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » రానా.. ఇతనేంటి ఇంత లెంగ్త్ ఉన్నాడు.. పవన్‌ కళ్యాణ్‌తో నటించిన ఆర్టిస్ట్ పిక్ వైరల్..!

రానా.. ఇతనేంటి ఇంత లెంగ్త్ ఉన్నాడు.. పవన్‌ కళ్యాణ్‌తో నటించిన ఆర్టిస్ట్ పిక్ వైరల్..!

  • December 3, 2022 / 10:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రానా.. ఇతనేంటి ఇంత లెంగ్త్ ఉన్నాడు.. పవన్‌ కళ్యాణ్‌తో నటించిన ఆర్టిస్ట్ పిక్ వైరల్..!

సోషల్ మీడియాలో ఓల్డ్ అయినా.. లేటెస్ట్ అయినా కానీ సినిమాలకు సంబంధించిన న్యూస్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. మొన్నీ మధ్య రెబల్ స్టార్ ప్రభాస్, టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి, మాస్ మహారాజా రవితేజ ముగ్గురూ కలిసున్న ఓ అన్‌సీన్ పిక్ తెగ చక్కర్లు కొట్టింది. ఇప్పుడు రానా, హీరోయిన్ కేథరిన్ థ్రెెసా ఆఫ్ స్క్రీన్ స్టిల్ వైరల్ అవుతోంది. హైలెట్ ఏంటంటే ఈ ఫోటోలో రానా కంటే హైట్ ఉన్నాడో వ్యక్తి..

6.2 అంగుళాల ఎత్తుండే సాలిడ్ కటౌట్ రానాది.. ఆయన కంటే ఎత్తున్నాడితను.. చూస్తుంటే రానాతో కేథరిన్ కూడా అదే చెప్తున్నట్టుంది.. తేజ డైరెక్ట్ చేసిన ‘నేనే రాజు.. నేనే మంత్రి’ వర్కింగ్ స్టిల్ ఇది.. రానా పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది.. తేజకి కమ్ బ్యాక్ ఇచ్చిందీ చిత్రం.. ఇక ఫోటోలో ఉన్న ఈ వ్యక్తి జూనియర్ ఆర్టిస్టుగా పలు తెలుగు సినిమాలు చేశాడు..

‘జానీ’ మూవీలో మార్కెట్ సీన్‌లో పవన్ కళ్యాణ్ ఇతని పైకి ఎక్కుతాడనే విషయాన్ని కనిపెట్టారు రానా ఫ్యాన్స్ అండ్ నెటిజన్స్.. బ్రహ్మానందం ‘అతడు’ మూవీలో చెప్పినట్టు.. ‘‘ఇతనేంటి ఇంత లెంగ్త్ ఉన్నాడు.. బిజ్జల దేవ బామ్మర్ది అనుకుంటా’’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Catherine Tresa
  • #Rana
  • #Rana Daggubati

Also Read

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Garividi Lakshmi Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘గరివిడి లక్ష్మి’

Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

related news

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

trending news

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

5 hours ago
Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
Garividi Lakshmi Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘గరివిడి లక్ష్మి’

7 hours ago
Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

7 hours ago

latest news

Vishwak Sen: అంత మంది ఫ్యాన్స్‌ని ఊహించని విశ్వక్‌సేన్‌.. బ్యానర్లు చించేసి.. రచ్చ చేసి

16 mins ago
Jadi: తెలుగులోకి వస్తున్న ఒడియా హిట్‌ సినిమా.. టాలీవుడ్‌ ఆదరిస్తే.. వరుస కడతాయ్‌

1 hour ago
Garividi Lakshmi: ‘గరివిడి లక్ష్మి’కి ఎంతమంది నో చెప్పారో తెలుసా? వారు చేసి ఉంటే ఎలా ఉండేదో?

2 hours ago
Prabhas: పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బాకీ తీర్చేస్తున్న ప్రభాస్‌.. ఆ యువ దర్శకుడి కథకు ఓకే చెప్పారా?

Ramayana: రావణుడుని హైలైట్‌ చేస్తున్నారు.. ఆయన భార్యను, హనుమంతుడిని చూపించడం లేదేంటి?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version