Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ranbir Kapoor: సినిమా లుక్‌ లీక్‌.. ఇంత మంచి చేస్తుందా?

Ranbir Kapoor: సినిమా లుక్‌ లీక్‌.. ఇంత మంచి చేస్తుందా?

  • November 26, 2022 / 12:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ranbir Kapoor: సినిమా లుక్‌ లీక్‌.. ఇంత మంచి చేస్తుందా?

సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడు సీన్స్‌, లుక్స్‌, పాటలు.. లీక్‌ అయితే టీమ్‌ బాగా కంగారుపడిపోతూ ఉంటుంది. సినిమాలోని ముఖ్యమైన అంశం బయటకు వెళ్లిపోయింది.. అంటూ ఆందోళనపడుతుంటుంది. అయితే అభిమానులు మాత్రం చాలా ఆనందంగా తమ అభిమాన హీరోను చూసి మురిసిపోతారు. కొన్నిసార్లు దర్శకనిర్మాతలు భయపడింది కూడా జరుగుతుంది. కానీ ఓ సినిమా నుండి లీక్‌ వచ్చి.. సినిమా మీద అమాంతం అంచనాలు పెంచితే.. అంతకుమించిన ఆనందం ఏం ఉంటుంది అంటారా?

అయితే అలాంటి ఆనందం పడుతున్న తాజా వ్యక్తి రణ్‌బీర్‌ కపూర్‌. ఇక టీమ్‌ అంటే ‘యానిమల్‌’ సినిమా టీమ్‌. తెలుగు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. అందులో భాగంగా రణ్‌బీర్‌ లుక్‌ ఒకటి బయటికొచ్చింది. గుబురు గడ్డం, రఫ్‌ లుక్‌లో రణ్‌బీర్‌ కపూర్‌ అదిరిపోయాడని చెప్పాలి. అతని అభిమానులైతే.. రణ్‌బీర్‌కి ఈ సినిమా మాస్‌ హిట్‌ అని ఫిక్స్‌ అయిపోతున్నారు. ఒంటిపై రక్తం మరకలతో వయొలెంట్‌గా ఉన్న ఆ ఫొటో ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

నిజానికి సందీప్‌ రెడ్డి వంగా – రణ్‌బీర్‌ కాంబినేషన్‌ అనగానే ప్రకంపనలు రేగాయి. కారణం సందీప్‌ దర్శకత్వం వహించిన ‘కబీర్‌ సింగ్‌’ సినిమా అక్కడ సాధించిన విజయమే. ‘యానిమల్‌’ అనే టైటిల్‌ కూడా సినిమా హైప్‌ పెరగడానికి కారణమయ్యాయి. లుక్‌ చూస్తుంటే సినిమాలో రణ్‌బీర్‌ ఎంత వయొలెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడో అర్థమవుతోంది. మామూలుగా ఇలాంటి లుక్స్‌ బయటకు వస్తే.. లుక్‌ రివీల్‌ అయిపోయింది అని అనుకుంటారు.

‘బ్రహ్మాస్త్ర’ లాంటి భారీ సినిమా చేసినా రణ్‌బీర్‌, బాలీవుడ్‌కి విజయం దక్కలేదు. అలా హిట్‌ లేక సతమతం అవుతున్న రణ్‌బీర్‌కి, బాలీవుడ్‌కి ఈ సినిమాకొస్తున్న హైప్‌, బజ్‌ చాలా కీలకం. మరి సందీప్‌ రెడ్డి ఈ బజ్‌ను హిట్‌గా ఎలా మలచుకుంటారో చూడాలి. రష్మిక మందన, పరిణీతి చోప్రా కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సెకండాఫ్‌లో తీసుకొస్తారని సమాచారం.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Animal
  • #Prabhas
  • #Ranbir Kapoor
  • #Rashmika Mandanna
  • #Sandeep Reddy Vanga

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

4 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

8 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

9 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

10 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

6 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

7 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

8 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version