Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ranbir Kapoor, Rajamouli: రాజమౌళి కాళ్లపై పడిన బాలీవుడ్ స్టార్ హీరో

Ranbir Kapoor, Rajamouli: రాజమౌళి కాళ్లపై పడిన బాలీవుడ్ స్టార్ హీరో

  • December 18, 2021 / 01:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ranbir Kapoor, Rajamouli: రాజమౌళి కాళ్లపై పడిన బాలీవుడ్ స్టార్ హీరో

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ సినిమా ప్రపంచంలో కూడా రాజమౌళి స్థాయి ఇప్పుడు మామూలుగా లేదు. ఆయనతో సినిమా చేయడానికి అగ్ర హీరోలు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ఇక సక్సెస్ లో ఉంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో నుంచి పరిచయాలు చాలా ఈజీగా పెరుగుతూ ఉంటాయి. ఇక రాజమౌళి లాంటి దర్శకుడు తమ వద్దకు వస్తున్నాడు అంటే స్టార్ హీరోలు కూడా బ్రహ్మరథం పడుతూ ఉంటారు. ఇటీవల బాలీవుడ్ టాలెంటెడ్ హీరో రణ్ బీర్ కపూర్ ఏకంగా రాజమౌళి పాదాలను తాకడం విశేషం.

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో దర్శకుడు రాజమౌళి వరుస విజయాలతో ఏ స్థాయిలో క్రేజ్ అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక బాహుబలి సినిమాతో ఆయన స్థాయి ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయింది. ఇక ఇప్పటి వరకు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయనతో వర్క్ చేసిన హీరోలు కాళ్ళు మొక్కిన సందర్భం కనిపించలేదు. కానీ మొదటి సారి రణ్ బీర్ కపూర్ తన స్థాయిని కూడా చూసుకోకుండా రాజమౌళి పాదాలకు నమస్కరించాడు.

రణ్ బీర్ కపూర్ అంటే తనకు అత్యంత ఇష్టమైన నటుడని రాజమౌళి బ్రహ్మాస్త్ర ప్రెస్ మీట్ లో చాలా ఓపెన్ గా తెలియజేశాడు.బాలీవుడ్ ఇండస్ట్రీలో రణ్ బీర్ కపూర్ తనకు ఇష్టమైన నటుడు అనే అది చాలా సార్లు చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాను అని రాజమౌళి అన్న మాటలకు ఆ హీరో చాలా కనెక్ట్ అయ్యాడు. ఇక స్టేజి పైకి రాగానే ముందుగా రాజమౌళి పాదాలకు నమస్కరించి ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా చెప్పాడు.

ఆలియాభట్ అమితాబచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్రహ్మ సినిమా లో రణ్ బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. ఇక టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక ఈ క్రమంలో తెలుగు మీడియా ముందుకు వచ్చిన ఈ చిత్ర యూనిట్ సభ్యులు సినిమాకు సంబంధించిన విశేషాలను తెలియజేశారు.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bramhastra
  • #Rajamouli
  • #Ranabeer Kapoor

Also Read

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

related news

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

trending news

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

49 mins ago
Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

22 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

23 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

23 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

11 mins ago
Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

1 hour ago
Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

5 hours ago
Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

7 hours ago
The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version