Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ
  • #సుందరకాండ రివ్యూ & రేటింగ్!
  • #ఆదిత్య 369 సీక్వెల్‌పై క్రిష్‌ ఏమన్నారో తెలుసా?

Filmy Focus » Movie News » Rangabali Collections: ‘రంగబలి’ మొదటి రోజు ఎలా కలెక్ట్ చేసిందంటే?

Rangabali Collections: ‘రంగబలి’ మొదటి రోజు ఎలా కలెక్ట్ చేసిందంటే?

  • July 8, 2023 / 04:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rangabali Collections: ‘రంగబలి’ మొదటి రోజు ఎలా కలెక్ట్ చేసిందంటే?

నాగశౌర్య హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘రంగబలి’. పవన్ బాసంశెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా మారాడు. ‘దసరా’ వంటి సూపర్ హిట్ ను అందించిన ‘ఎస్‌ఎల్‌వి సినిమాస్‌’ సంస్థ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యుక్తి తరేజ హీరోయిన్ గా నటించింది. టీజర్‌, ట్రైలర్ బాగున్నాయి. ‘ఛలో’ తర్వాత నాగ శౌర్య.. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ చేసాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యేలా చేశాయి. అయితే జూలై 7న రిలీజ్ అయిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది.

ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నా సెకండ్ హాఫ్ డిజప్పాయింట్ చేసిందంటూ ప్రేక్షకులు పెదవి విరిచారు. ఈ క్రమంలో ఓపెనింగ్స్ కూడా సో సో గానే నమోదయ్యాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.25 cr
సీడెడ్ 0.09 cr
ఉత్తరాంధ్ర 0.10 cr
ఈస్ట్ 0.06 cr
వెస్ట్ 0.04 cr
గుంటూరు 0.05 cr
కృష్ణా 0.05 cr
నెల్లూరు 0.03 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.67 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.07 cr
 ఓవర్సీస్ 0.08 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 0.82 cr (షేర్)

‘రంగబలి’ (Rangabali) చిత్రానికి రూ.4.67 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ చిత్రం రూ.0.82 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా రూ.4.18 కోట్ల షేర్ ను రాబట్టాలి.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naga Shaurya
  • #Pawan Basamsetti
  • #Rangabali
  • #Yukti Thareja

Also Read

Little Hearts Collections: మండే టెస్ట్ కూడా పాసయ్యింది

Little Hearts Collections: మండే టెస్ట్ కూడా పాసయ్యింది

Madharasi Collections: సగానికి సగం పడిపోయిన ‘మదరాసి’ కలెక్షన్స్

Madharasi Collections: సగానికి సగం పడిపోయిన ‘మదరాసి’ కలెక్షన్స్

Ghaati Collections: మొదటి సోమవారం చేతులెత్తేసిన ‘ఘాటి’

Ghaati Collections: మొదటి సోమవారం చేతులెత్తేసిన ‘ఘాటి’

Ghaati: అప్పుడు ‘చెక్’ … ఇప్పుడు ‘ఘాటి’

Ghaati: అప్పుడు ‘చెక్’ … ఇప్పుడు ‘ఘాటి’

శ్రీను వైట్ల దర్శకత్వంలో నితిన్ సినిమా.. మరీ రిస్క్ చేస్తున్నాడా?

శ్రీను వైట్ల దర్శకత్వంలో నితిన్ సినిమా.. మరీ రిస్క్ చేస్తున్నాడా?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

related news

Sundarakanda: నాగ శౌర్య సినిమాని రివర్స్ చేసి నారా రోహిత్ సినిమా తీశారా?

Sundarakanda: నాగ శౌర్య సినిమాని రివర్స్ చేసి నారా రోహిత్ సినిమా తీశారా?

trending news

Little Hearts Collections: మండే టెస్ట్ కూడా పాసయ్యింది

Little Hearts Collections: మండే టెస్ట్ కూడా పాసయ్యింది

4 hours ago
Madharasi Collections: సగానికి సగం పడిపోయిన ‘మదరాసి’ కలెక్షన్స్

Madharasi Collections: సగానికి సగం పడిపోయిన ‘మదరాసి’ కలెక్షన్స్

4 hours ago
Ghaati Collections: మొదటి సోమవారం చేతులెత్తేసిన ‘ఘాటి’

Ghaati Collections: మొదటి సోమవారం చేతులెత్తేసిన ‘ఘాటి’

5 hours ago
Ghaati: అప్పుడు ‘చెక్’ … ఇప్పుడు ‘ఘాటి’

Ghaati: అప్పుడు ‘చెక్’ … ఇప్పుడు ‘ఘాటి’

7 hours ago
శ్రీను వైట్ల దర్శకత్వంలో నితిన్ సినిమా.. మరీ రిస్క్ చేస్తున్నాడా?

శ్రీను వైట్ల దర్శకత్వంలో నితిన్ సినిమా.. మరీ రిస్క్ చేస్తున్నాడా?

7 hours ago

latest news

Pawan Kalyan: పవన్‌ హీరో అవ్వడం వెనుక సురేఖతోపాటు ఆమె కూడా.. ఎవరంటే?

Pawan Kalyan: పవన్‌ హీరో అవ్వడం వెనుక సురేఖతోపాటు ఆమె కూడా.. ఎవరంటే?

5 hours ago
Teja Sajja: తేజ సజ్జాను అంతలా మోసం చేసిన దర్శకుడు ఎవరబ్బా? ఏమైంది?

Teja Sajja: తేజ సజ్జాను అంతలా మోసం చేసిన దర్శకుడు ఎవరబ్బా? ఏమైంది?

5 hours ago
Boney Kapoor: 120  అనుకుంటే 210 అయింది.. ఆ డిజాస్టర్ వెనుక నిర్మాత కష్టాలివీ!

Boney Kapoor: 120 అనుకుంటే 210 అయింది.. ఆ డిజాస్టర్ వెనుక నిర్మాత కష్టాలివీ!

6 hours ago
Bellamkonda Sai Sreenivas: రీమేక్‌పై క్లారిటీ తెచ్చుకున్న బెల్లంకొండ.. అందరూ ఇలానే ఆలోచిస్తే…

Bellamkonda Sai Sreenivas: రీమేక్‌పై క్లారిటీ తెచ్చుకున్న బెల్లంకొండ.. అందరూ ఇలానే ఆలోచిస్తే…

6 hours ago
Mohan lal – Mammootty: వీళ్లను చూస్తుంటే స్నేహం అంటే ఇలానే ఉండాలా అనిపిస్తుంది మరి..

Mohan lal – Mammootty: వీళ్లను చూస్తుంటే స్నేహం అంటే ఇలానే ఉండాలా అనిపిస్తుంది మరి..

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version