Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ‘రంగస్థలం’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు భారీ ఏర్పాట్లు

‘రంగస్థలం’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు భారీ ఏర్పాట్లు

  • February 12, 2018 / 02:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘రంగస్థలం’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు భారీ ఏర్పాట్లు

సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ చేస్తున్న రంగస్థలం టీజర్లు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. హీరో చిట్టిబాబు (రామ్ చరణ్), హీరోయిన్ రామలక్ష్మి( సమంత) పాత్రలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. చరణ్, పూజా హెగ్డే లపై ఓ మాస్ సాంగ్ ని చిత్రీకరించి గుమ్మడికాయ కొట్టేశారు. ప్రేమికుల రోజుని పురస్కరించుకొని రేపు ఈ సినిమాలోని “ఎంత సక్కగున్నావే” పాట రిలీజ్ చేయనున్నారు. అలాగే చిత్ర బృందం మార్చి 18న ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను వైజాగ్ లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

భారీ ఎత్తున జరగనున్న ఈ వేడుకకు చిరంజీవి హాజరుకానున్నారని సమాచారం. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ తన ఆట పాటలతో అలరించనున్నారు. ఈ ఫంక్షన్ కి చెందిన వివరాలను చిత్ర బృందం రేపు అధికారికంగా ప్రకటించనుంది. జగపతి బాబు, ఆది, అనసూయ తదితరులు ప్రత్యేక పాత్రలు పోషించిన ఈ మూవీ మార్చి 30 న రిలీజ్ కానుంది. ధృవ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. పాతికేళ్ల క్రితం నాటి వాతావరణాన్ని వెండితెరపై మళ్లీ చూడాలని మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rangasthalam
  • #Rangasthalam Movie
  • #Rangasthalam Pre Release Event

Also Read

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

related news

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

trending news

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

3 hours ago
Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

4 hours ago
Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

6 hours ago
Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

10 hours ago
Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

11 hours ago

latest news

Shanmukh Jaswanth : వైష్ణవి తో షణ్ముఖ్ జస్వంత్ ఎంగేజ్మెంట్ !

Shanmukh Jaswanth : వైష్ణవి తో షణ్ముఖ్ జస్వంత్ ఎంగేజ్మెంట్ !

4 hours ago
Rajinikanth: సంక్రాంతికి రెడీ అవుతున్న మరో స్టార్‌ హీరో… పొంగల్‌ ఫైట్‌ మరింత టైట్‌

Rajinikanth: సంక్రాంతికి రెడీ అవుతున్న మరో స్టార్‌ హీరో… పొంగల్‌ ఫైట్‌ మరింత టైట్‌

6 hours ago
Shivani Nagaram : తిరుపతిలో 15 నిమిషాల దర్శనం వ్యాఖ్యలపై శివానీ క్లారిటీ

Ajith and Siva: ఐదోసారి కలసి పని చేయబోతున్న హీరో – డైరక్టర్‌.. మరో V టైటిల్‌ రెడీ

7 hours ago
Vijay Sethupathi: సీక్వెల్‌/ రీమేక్‌ అంటే నాకు చావుతో సమానం.. విజయ్‌ సేతుపతి కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version