Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » పొలిటికల్ ఎంట్రీకి సిద్దమైన ఆర్జీవీ హీరోయిన్..!

పొలిటికల్ ఎంట్రీకి సిద్దమైన ఆర్జీవీ హీరోయిన్..!

  • March 26, 2019 / 07:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పొలిటికల్ ఎంట్రీకి సిద్దమైన ఆర్జీవీ హీరోయిన్..!

‘రంగేళి’ చిత్రంతో ఇండియా వైడ్ క్రేజ్ సంపాదించుకుంది ఉర్మిళా మటోండ్కర్. అంతేకాదు ‘అంతం’ ‘గాయం’ ‘అనగనగా ఒక రోజు’ వంటి తెలుగు చిత్రాలలో కూడా హీరోయిన్ గా నటించింది ఉర్మిళా మటోండ్కర్. త్వరలొనే ఈ బాలీవుడ్ భామ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతుందట. కాంగ్రెస్ పార్టీ తరపున నార్త్ ముంబై నుండీ ఎంపీగా పోటీ చేయబోతుందని తాజా సమాచారం.

  • పులిజూదం  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • చీకటి గదిలో చితక్కొట్టుడు రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • వినరా సోదర వీర కుమారా సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి  
  • వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఇప్పటివరకూ తన నటన తోనూ, గ్లామర్ తోనూ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్న ఊర్మిళ ఇప్పుడు ప్రజాసేవకు కూడా సిద్ధమయిందన్న మాట. అతిత్వరలో ఈమె ఏఐసీసీ రాహుల్‌గాంధీతో భేటీ అవ్వబోతుందని, అప్పుడు దీని పై స్పష్టత వస్తుందంటూ పార్టీ వర్గాల వారు చెబుతున్నారు. 2014లో ఇక్కడ నుండీ పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ నిరుపమ్ ముంబై వాయువ్య స్థానానికి మారిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యలో నార్త్ నియోజకవర్గంలో ఊర్మిళను ఎన్నికల బరిలో దించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుందట. గతంలో బాలీవుడ్ దిగ్గజమయిన సునీల్‌దత్ ఇదే స్థానం నుండీ ఐదుసార్లు గెలుపొందారు. దీంతో ఊర్మిళ కూడా కచ్చితంగా విజయం సాదిస్తుందని వారు ధీమాగా ఉన్నట్టు తెలుస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Urmila Matondkar
  • #Rangeela
  • #Rangeela girl Urmila Matondkar
  • #Rangeela Movie
  • #Urmila Matondkar

Also Read

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

related news

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

trending news

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

4 hours ago
38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

5 hours ago
38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

7 hours ago
Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

9 hours ago
Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

10 hours ago

latest news

Toxic : ‘టాక్సిక్’ మూవీ విడుదల వాయిదా..! కారణం ఏంటంటే ?

13 hours ago
Sreeleela and Karthik Aryan: డాక్టర్ల ఫ్యామిలీ హీరోతో.. మరోసారి డాక్టర్‌ హీరోయిన్‌.. రూమర్స్‌

1 day ago
Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version