Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ranveer Singh, Ram Charan: మెగాపవర్‌స్టార్‌ గురించి రణ్‌వీర్‌ ఏమన్నాడో తెలుసా?

Ranveer Singh, Ram Charan: మెగాపవర్‌స్టార్‌ గురించి రణ్‌వీర్‌ ఏమన్నాడో తెలుసా?

  • February 12, 2022 / 01:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ranveer Singh, Ram Charan: మెగాపవర్‌స్టార్‌ గురించి రణ్‌వీర్‌ ఏమన్నాడో తెలుసా?

టాలీవుడ్‌ హీరోల గురించి బాలీవుడ్‌ హీరోలు, హీరోయిన్లు ఈ మధ్య ఎక్కువగా మాట్లాడుతున్నారు. చాలా ఏళ్ల క్రితం ఇలా రెండు ఇండస్ట్రీల నటుల ఒకరినొకరు మెచ్చుకోవడం కనిపించేది. అడపాదడపా కొన్ని ఫొటోలు కూడా బయటకు వచ్చేవి. అయితే గత కొన్నేళ్లుగా ఇలాంటి ఒరవడి కనిపించడం లేదు. ఎప్పుడో కానీ ఒక మాట, మరెప్పుడో కానీ ఒక ఫొటో బయటకు వచ్చేవి. కానీ పాన్‌ ఇండియా సినిమా జోరు పెరిగేసరికి మెచ్చుకోలు మాటలు పెరిగాయి. తాజాగా రామ్‌చరణ్‌ గురించి రణ్‌వీర్‌ సింగ్‌ మాటలు వైరల్‌గా మారాయి.

Click Here To Watch

రణ్‌వీర్‌ సింగ్‌కి మెగా కుటుంబానికి దగ్గర సంబంధాలున్నాయి. హైదరాబాద్‌ వచ్చినప్పుడు కచ్చితంగా మెగా కుటుంబం హీరోలను కలుస్తాడని టాక్‌. ఆ మధ్య సుబ్బరామిరెడ్డి ఇంట్లో శుభకార్యం జరిగితే రణ్‌వీర్‌ వచ్చి డ్యాన్స్‌ వేశాడు. ఆ సందర్భంలో అతనితో చిరంజీవి కూడా స్టెప్పులేశాడు. ఆ తర్వాత శంకర్‌ – రామ్‌ చరణ్‌ సినిమా ఓపెనింగ్‌కి కూడా రణ్‌వీర్‌ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అప్పుడు ఇద్దరిని కలిపి తీసిన ఫొటోలు వైరల్‌ అయ్యాయి. ఇప్పుడు ఆ పరిచయంతోనే చరణ్‌ గురించి చెప్పాడు రణ్‌వీర్‌.

Ranveer Singh

రణ్‌వీర్‌ సింగ్‌ ఇటీవల సోషల్‌ మీడియాలో అభిమానులతో చిట్‌ చాట్‌ చేశాడు. కెరీర్‌, పర్సనల్‌ లైఫ్‌ గురించి మాట్లాడాడు. ఈ క్రమంలో రామ్‌చరణ్‌ గురించి చెప్పమని ఓ అభిమాని రణ్‌వీర్‌ సింగ్‌ను అడిగాడు. దానికి రణ్‌వీర్‌… రామ్‌ చరణ్ ఒక యానిమల్‌ లాంటోడు. అంటే ఎంత కష్టానికైనా వెనుకాడని గుణం ఉన్నవాడు. సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తాడు అని చెప్పుకొచ్చాడు. ‘మగధీర’ సినిమా చూసినప్పటి నుండి రామ్‌చరణ్‌ని చాలా అభిమానిస్తున్నాను.

ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను అని చెప్పాడు రణ్‌వీర్‌ సింగ్‌. రణ్‌వీర్‌ సింగ్‌ ఇలా ఇతర ఇండస్ట్రీల హీరోల గురించి మాట్లాడటం ఇదేం కొత్తకాదు. గతంలోనూ కొందరి గురించి చెప్పాడు. మరి దీనికి చరణ్‌ ఏమన్నా సమాధానం చెబుతాడా? లేదా అనేది చూడాలి. అయినా ఇలా రెండు ఇండస్ట్రీలకు చెందిన స్టార్‌ హీరోస్‌ ఇలా మాట్లాడుకోవడం హ్యాపీయే.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Ram Charan
  • #Ranveer
  • #Ranveer Singh

Also Read

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

8 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version