Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Collections » Rarandoi Veduka Chudham Movie: 4 ఏళ్ళ ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Rarandoi Veduka Chudham Movie: 4 ఏళ్ళ ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

  • May 26, 2021 / 01:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rarandoi Veduka Chudham Movie: 4 ఏళ్ళ ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా కళ్యాణ్ కృష్ణ కురసాల డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘రారండోయ్ వేడుక చూద్దాం’. నాగార్జున ఈ చిత్రాన్ని తన ‘అన్నపూర్ణ స్టూడియోస్’ బ్యానర్ పై నిర్మించారు. ‘సోగ్గాడే చిన్ని నాయన’ వంటి సూపర్ హిట్ ను అందించిన దర్శకుడు కావడంతో ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ప్రీ రిలీజ్ వేడుకలో చలపతిరావు,యాంకర్ రవి ల మధ్య జరిగిన సంభాషణ వల్ల ఈ చిత్రానికి బోలెండ పబ్లిసిటీ వచ్చిందనే చెప్పాలి. 2017 వ సంవత్సరం మే 26 న విడుదలైన ఈ చిత్రం నాగ చైతన్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. నేటితో ఈ చిత్రం విడుదలయ్యి 4 ఏళ్ళు పూర్తి కావస్తున్న తరుణంలో..

Rarandoi Veduka Chuddam

ఫుల్ రన్ ముగిసేసరికి బాక్సాఫీస్ వద్ద ‘రారండోయ్’ ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 9.05 cr
సీడెడ్ 2.85 cr
ఉత్తరాంధ్ర 3.65 cr
ఈస్ట్ 2.01 cr
వెస్ట్ 2.32 cr
గుంటూరు 1.80 cr
కృష్ణా 1.72 cr
నెల్లూరు 0.68 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 23.08 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +  ఓవర్సీస్ 1.60 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 27.19 cr

‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రానికి రూ.21.68 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.27.19 కోట్ల షేర్ ను రాబట్టింది. దాంతో బయ్యర్లకు ఈ చిత్రం రూ.5.51 కోట్లను మిగిల్చిందని చెప్పాలి.

Most Recommended Video

10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #annapurna studios
  • #devi sri prasad
  • #Kalyan krishna
  • #Kalyan Krishna Kurasala
  • #Naga Chaitanya Rakul Preet Singh Jagapathi Babu Sampath Raj

Also Read

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ 2వ వీకెండ్ కొంత రిలీఫ్

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ 2వ వీకెండ్ కొంత రిలీఫ్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

NTR: కోర్టుకెక్కిన ఎన్టీఆర్.. మేటర్ ఏంటి?

NTR: కోర్టుకెక్కిన ఎన్టీఆర్.. మేటర్ ఏంటి?

Anil Ravipudi: నా నిర్లక్ష్యం వల్లే.. ‘ఎఫ్ 3’ రిజల్ట్ అలా వచ్చింది

Anil Ravipudi: నా నిర్లక్ష్యం వల్లే.. ‘ఎఫ్ 3’ రిజల్ట్ అలా వచ్చింది

Suma Kanakala: సుమ కొడుక్కి ఎన్నో సవాళ్లు

Suma Kanakala: సుమ కొడుక్కి ఎన్నో సవాళ్లు

Athadu: ‘అతడు’ కి ‘స్టార్ మా’ దూరం..!?

Athadu: ‘అతడు’ కి ‘స్టార్ మా’ దూరం..!?

related news

Amala: చైతన్య ఎలాంటి వాడంటే….? అమల షాకింగ్ కామెంట్స్

Amala: చైతన్య ఎలాంటి వాడంటే….? అమల షాకింగ్ కామెంట్స్

trending news

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ 2వ వీకెండ్ కొంత రిలీఫ్

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ 2వ వీకెండ్ కొంత రిలీఫ్

1 hour ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 hours ago
NTR: కోర్టుకెక్కిన ఎన్టీఆర్.. మేటర్ ఏంటి?

NTR: కోర్టుకెక్కిన ఎన్టీఆర్.. మేటర్ ఏంటి?

4 hours ago
Anil Ravipudi: నా నిర్లక్ష్యం వల్లే.. ‘ఎఫ్ 3’ రిజల్ట్ అలా వచ్చింది

Anil Ravipudi: నా నిర్లక్ష్యం వల్లే.. ‘ఎఫ్ 3’ రిజల్ట్ అలా వచ్చింది

5 hours ago
Suma Kanakala: సుమ కొడుక్కి ఎన్నో సవాళ్లు

Suma Kanakala: సుమ కొడుక్కి ఎన్నో సవాళ్లు

6 hours ago

latest news

డీఎస్ రెడ్డి సమర్పణలో హీరో సుమన్ చేతుల మీదగా “RK దీక్ష” చిత్ర ట్రైలర్ లాంచ్

డీఎస్ రెడ్డి సమర్పణలో హీరో సుమన్ చేతుల మీదగా “RK దీక్ష” చిత్ర ట్రైలర్ లాంచ్

7 hours ago
విజనరీ చిత్ర నిర్మాణకర్త ప్రేరణ అరోరా గారికి జన్మదిన శుభాకాంక్షలు!

విజనరీ చిత్ర నిర్మాణకర్త ప్రేరణ అరోరా గారికి జన్మదిన శుభాకాంక్షలు!

7 hours ago
17 ఏళ్ళ వయసులోనే లెక్చరర్ తో హీరోయిన్ ప్రేమాయణం..’కోర్ట్’ సీక్వెల్ కి లైన దొరికిందంటున్న నిర్మాత

17 ఏళ్ళ వయసులోనే లెక్చరర్ తో హీరోయిన్ ప్రేమాయణం..’కోర్ట్’ సీక్వెల్ కి లైన దొరికిందంటున్న నిర్మాత

8 hours ago
Salman Khan: బిగ్ బాస్ వేదికపై ధర్మేంద్ర వీడియో.. సల్మాన్ కంటతడి..!

Salman Khan: బిగ్ బాస్ వేదికపై ధర్మేంద్ర వీడియో.. సల్మాన్ కంటతడి..!

9 hours ago
తల్లి అయిన నాగశౌర్య హీరోయిన్‌.. సీరియల్‌ పార్వతీ దేవిగా ఫుల్‌ ఫేమస్‌

తల్లి అయిన నాగశౌర్య హీరోయిన్‌.. సీరియల్‌ పార్వతీ దేవిగా ఫుల్‌ ఫేమస్‌

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version