Adi Reddy: ఇప్పటివరకు ఎవ్వరూ చూడని ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ ఆదిరెడ్డి అన్ సీన్ పిక్స్..!

  • September 10, 2022 / 12:56 AM IST

‘బిగ్ బాస్ 6’ గత ఆదివారం గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏకంగా 21 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి వెళ్లారు. అందులో ఆది రెడ్డి ఒకరు. గతంలో బిగ్ బాస్ షోలు చూసి రివ్యూలు చెప్పి పాపులర్ అయ్యాడు ఇతను. అలాంటి ఇతను ఈసారి బిగ్ బాస్ సీజన్ 6లో అడుగుపెట్టే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అంతే కాదు అంతకు ముందు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ని సంపాదించుకోవడం అటు తర్వాత చిన్న చిన్న ఛారిటీ పనులు చేస్తూ ఉండడంతో సెలబ్రిటీలు కూడా ఇతన్ని అభినందించారు.

అప్పటి నుండి అతని ట్వీట్స్ కు వాళ్ళు రీట్వీట్స్ చేయడంతో ఇతను మరింత పాపులర్ అయ్యాడు. ఇతను ఇచ్చే బిగ్ బాస్ షో రివ్యూలకి లక్షల్లో ఫాలోవర్స్ ఉండేవారు.బిగ్ బాస్ పై చాలా అనాలిసిస్ చేసి హౌస్ లోకి అడుగుపెట్టాడు కాబట్టి.. హౌస్ లో ఇతను స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాలను పక్కన పెట్టేసి ఆదిరెడ్డి కి సంబంధించిన కొన్ని రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ను ఇప్పుడు ఓ లుక్కేద్దాం రండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus