Arjun Kalyan: ఇప్పటివరకు ఎవ్వరూ చూడని అర్జున్ కళ్యాణ్ రేర్ అండ్ అన్ సీన్ పిక్స్…!

  • September 10, 2022 / 12:38 AM IST

‘బిగ్ బాస్ 6’ కి 7 వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు అర్జున్ కళ్యాణ్. మంచి డాన్స్ పెర్ఫార్మన్స్ తో ఒక్కసారిగా అందరి అటెన్షన్ ను డ్రా చేశాడు. పలు చిన్న సినిమాల్లో హీరోగా నటించాడు అర్జున్ కళ్యాణ్. ‘వకీల్ సాబ్’ బ్యూటీ అనన్య నాగళ్ళ నటించిన ‘ప్లే బ్యాక్’ మూవీలో ఇతనే హీరో. విశాఖపట్నంలో బిటెక్ చదివిన అర్జున్, ఆ తర్వాత యుఎస్ లో మాస్టర్స్ ఫినిష్ చేశాడు. అక్కడే థియేటర్స్ కోర్స్ లో యాక్టింగ్ కోర్స్ తీసుకున్నాడు.

స్క్రీన్ ప్లే రైటింగ్, డైలాగ్ రైటింగ్ పై మనోడికి మంచి గ్రిప్ ఉంది. చాలా షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించాడు. ‘బిగ్ బాస్’ లో అయితే ప్రస్తుతానికి కూల్ గోయింగ్ అన్నట్టు కొనసాగుతున్నాడు.సీజన్ 6 లో ఇతను ఎంత వరకు రాణిస్తాడో చూడాలి. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేసి అర్జున్ కళ్యాణ్ కు సంబంధించిన కొన్ని రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus