Sapthami Gowda: కాంతార హీరోయిన్ సప్తమి గౌడ రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ వైరల్!

ఈ ఏడాది కన్నడ సినిమాలు కూడా తెలుగులో డబ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. అందులో కాంతార మూవీ ఎక్కువ ప్రాఫిట్స్ అందించిన మూవీగా రికార్డులు సృష్టించింది. రిషబ్ శెట్టి హీరోగా నటించి… డైరెక్ట్ చేసిన ఈ మూవీ అక్టోబర్ 15 న రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సప్తమి గౌడ. ఈ చిత్రంలో లీల అనే పాత్రలో ఆమె నటించి మెప్పించింది.

కానిస్టేబుల్ పాత్రలో ఈమె కనిపించింది. పర్సనల్ లైఫ్ కు ప్రొఫెషనల్ లైఫ్ కు మధ్య నలిగిపోయే అమ్మాయిగా ఈమె కనిపించింది. పాప్‌ కార్న్ మంకీ టైగర్ చిత్రం ద్వారా ఈమె నటిగా మారింది. కాంతార మూవీతో ఈమె పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదిగింది. ఈమె రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి:

 

 

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus