Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Focus » Vijay Devarakonda Unseen Photos: ఇప్పటవరకూ ఎవరు చూడని విజయ్ దేవరకొండ రేర్ ఫోటో గ్యాలరీ!

Vijay Devarakonda Unseen Photos: ఇప్పటవరకూ ఎవరు చూడని విజయ్ దేవరకొండ రేర్ ఫోటో గ్యాలరీ!

  • July 18, 2020 / 07:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda Unseen Photos: ఇప్పటవరకూ ఎవరు చూడని విజయ్ దేవరకొండ రేర్ ఫోటో గ్యాలరీ!

టాలీవుడ్ లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి స్టార్లు గా ఎదిగిన వారిలో… చిరంజీవి,రవితేజ, నాని ల తరువాత విజయ్ దేవరకొండ కూడా చేరిన సంగతి తెలిసిందే. 2011 లో రవిబాబు డైరెక్షన్లో వచ్చిన ‘నువ్విలా’ చిత్రంలో విష్ణు అనే పాత్ర ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు విజయ్ దేవరకొండ. అటు తరువాత ‘లైఫ్ ఈజ్ బ్యూటి ఫుల్’ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు పోషించాడు. అయితే 2016 లో విడుదలైన ‘పెళ్ళిచూపులు’ చూపులు చిత్రం ఇతనికి బ్రేక్ ఇచ్చింది.

ఆ తరువాత వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ ‘గీత గోవిందం’ ‘టాక్సీ వాలా’ చిత్రాలు కూడా సూపర్ హిట్లు అవ్వడంతో ఇతను స్టార్ హీరోగా ఎదిగాడు. విజయ్ దేవరకొండ 1989 వ సంవత్సరం మే 9న హైదరాబాద్ లో జన్మించాడు. ఇతని తండ్రి పేరు దేవరకొండ గోవర్ధనరావు.. తల్లి పేరు మాధవి. ఇతని తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా ‘దొరసాని’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.ఇక విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన రావు పలు టీవీ సీరియల్స్ కు పనిచేసారు.

విజయ్ దేవరకొండ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అనంతపురం జిల్లాలో ఉన్న ‘పుట్టపర్తి శ్రీ సత్యసాయి ఉన్నత పాఠశాల’ లో చదువుకున్నాడు. ప్రస్తుతం.. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. అభిమానులు విజయ్ ను ముద్దుగా రౌడీ అని పిలుచుకుంటూ ఉంటారు. ఇక విజయ్ దేవరకొండకు సంబంధించిన కొన్ని రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ చూద్దాం రండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vijay Deverakonda
  • #Hero Vijay Deverakonda
  • #Vijay
  • #Vijay Deverakonda

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

16 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

5 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

12 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

13 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

14 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version