Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Rashmika: అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది: రష్మిక

Rashmika: అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది: రష్మిక

  • August 9, 2022 / 11:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika: అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది: రష్మిక

కెరీర్‌ ప్రారంభించి తక్కువ రోజులే అయినా.. తనకుంటూ ఓ ఇమేజ్‌ను సంపాదించుకున్న కథానాయిక రష్మిక మందన. ఆమె తన సినిమాలతో ఎంతగా పాపులర్‌ అయ్యిందో, బయటి వ్యవహారాలు, చర్చల వల్ల కూడా అంతే పాపులర్‌ అయ్యింది. క్రష్మిక, పాన్‌ ఇండియా హీరోయిన్‌ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. అలాంటి రష్మిక కోరికలేంటి? ఎలాంటి సినిమాలు చేయాలని అనుకుంటోంది. ఈ వివరాలను ఆమే ఇటీవల వెల్లడించింది. ‘సీతారామం’ సినిమాలో అఫ్రీన్‌ పాత్రతో ఇటీవల ప్రేక్షకుల్ని అలరించిన రష్మిక.. తన మూడు కోరికల్ని బయటపెట్టింది.

కెరీర్‌లో ఎలాంటి సినిమాలు చేయాలని అనుకుంటుందో చెప్పింది. ఏదైనా పీరియాడికల్ నేపథ్యంలో సాగే సినిమాలో నటించాలనుందట రష్మికకి. అలాగే ఎవరిదైనా బయోపిక్‌లో ప్రధాన పాత్ర చేయాలని అనుకుంటున్నానని చెప్పింది. ఇక స్పోర్ట్స్‌ నేపథ్య చిత్రాల్లోనూ కనిపించాలనుంది అని కూడా చెప్పింది. ‘డియర్‌ కామ్రెడ్‌’ క్రికెటర్‌గా కనిపించిన రష్మిక అదరగొట్టిందనే చెప్పాలి. దర్శకులు ఎవరైనా పై తరహా కథలు రాసుకుంటుంటే, మనసులో ఆలోచన ఉంటే రష్మిక పేరును కథానాయిక పాత్ర కోసం పరిశీలించొచ్చు.

అయితే వరుస బాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక ఇప్పుడు ఇలాంటి సినిమా అవకాశం వస్తే చేస్తుందా అంటే చూడాలి. ఇక రిస్క్‌ విషయంలో ఎప్పుడూ తగ్గేది లేదు అని కూడా చెప్పింది రష్మిక. నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలనే అనుకుంటాను అని చెప్పింది రష్మిక. నటులు ప్రయోగాత్మక చిత్రాలు చేయడం ఎంతో ముఖ్యం అని కూడా అంది. హిందీలో మీరు నటించిన ఒక్క సినిమా విడుదల కాకముందే మూడు అవకాశాలు వచ్చాయి కదా అని అడిగితే..

హిందీలోనే కాదు తెలుగులోనూ నాకు ఇలానే జరిగింది అని చెప్పింది రష్మిక. తన తొలి తెలుగు సినిమా ‘ఛలో’ చిత్రీకరణ దశలో ఉండగానే ‘గీత గోవిందం’, ‘దేవదాస్’ అవకాశాలు వచ్చాయి అని గుర్తు చేసుకుంది. ఇప్పుడు బాలీవుడ్‌లో ఇలానే జరుగుతోంది అని చెప్పుకొచ్చింది. అయితే ఇలాంటి అదృష్టంతోపాటు మంచి నటన కూడా కనబరిస్తేనే నటిగా ఎక్కువ రోజులు కొనసాగుతాం అని చెప్పింది.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rashmika Mandanna
  • #Pushpa
  • #Rashmika
  • #Rashmika Mandanna

Also Read

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

related news

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

trending news

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

2 hours ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

23 hours ago

latest news

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

28 mins ago
Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

1 hour ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

3 hours ago
Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

4 hours ago
Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version