Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rashmika: ‘జెర్సీ’ సినిమా గురించి రష్మిక ఏమందంటే?

Rashmika: ‘జెర్సీ’ సినిమా గురించి రష్మిక ఏమందంటే?

  • April 27, 2022 / 12:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika: ‘జెర్సీ’ సినిమా గురించి రష్మిక ఏమందంటే?

వరుసగా కమర్షియల్‌ సినిమాలు చేస్తే… మధ్యలో ఒక ప్రయోగాత్మక సినిమానో లేక యాక్టింగ్‌ ప్రిఫరెన్స్‌ ఎక్కువగా ఉండే సినిమానో చేయకూడదా? చేయలేమా? అంటే… చాలామంది నటీమణులు ‘ఎందుకు చేయలేం.. కచ్చితంగా ’చేయొచ్చు అంటారు. అయితే నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన మాత్రం ‘చేయలేం!’ అంటోంది. ఇదంతా ‘జెర్సీ’ సినిమా గురించి లెండి. ఆ సినిమాలో కథానాయిక పాత్ర కోసం రష్మికను సంప్రదిస్తే ‘నో’ చెప్పిందట. అయితే ఇది హిందీ వెర్షన్‌ కోసం సుమా.

Click Here To Watch NOW

తెలుగులో మంచి విజయం అందుకున్న ‘జెర్సీ’ సినిమాను హిందీలోకి తీసుకెళ్తున్నప్పుడు హీరోయిన్‌ పాత్ర కోసం రష్మిక మందనను సంప్రదించారని టాక్‌ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆమె అప్పుడు ‘నో’ చెప్పారని అన్నారు. తాజాగా దీనిపై రష్మిక క్లారిటీ ఇచ్చింది. ‘నో’ చెప్పిన విషయం కరెక్టే అని, అయితే దానికో కారణం ఉందని చెప్పుకొచ్చింది రష్మిక. అయితే కారణం కాస్త విచిత్రంగా ఉండటం గమనార్హం. హిందీ ‘జెర్సీ’లో షాహిద్‌ కపూర్‌ సరసన మృణాల్‌ ఠాకూర్‌ నటించిన విషయం తెలిసిందే.

ఈ పాత్రను తొలుత రష్మిక మందనకు ఆఫర్‌ చేశారట దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి. అప్పుడు నో చెప్పిన రష్మిక ఇటీవల మాట్లాడుతూ… హిందీ ‘జెర్సీ’లో ఆఫర్‌ వచ్చిందని, కానీ దాన్ని తిరస్కరించానని చెప్పింది. ఎందుకంటే నేను ఇప్పటివరకు కమర్షియల్‌ సినిమాలే చేశాను. అలాంటిది ‘జెర్సీ’ లాంటి చిత్రంలో నటిస్తే ఎలా ఉంటుంది అనే ప్రశ్న మనసులో తలెత్తడమే కారణం అని చెప్పింది. ‘‘జెర్సీ’ మంచి సినిమానే.. కానీ అది రియలిస్టిక్‌ చిత్రం. ‘జెర్సీ’ తెలుగులో శ్రద్ధా శ్రీనాథ్‌ అద్భుతంగా నటించింది.

ఆ పాత్రకు తనకన్నా గొప్పగా ఎవరూ నటించలేరనేది నా ఉద్దేశం. అందుకే ఆ పాత్రకు నేను కరెక్ట్‌ కాదని అనిపించింది’’ అని చెప్పింది రష్మిక. అక్కడితో ఆగకుండా ‘‘అనుకుంటే నేను ఆ సినిమాలో నటించేదాన్నే. కానీ నా వల్ల దర్శకనిర్మాతలు నష్టపోకూడదనుకున్నాను. ఆ సినిమా కోసం నాకంటే బెటర్‌ ఆప్షన్స్‌ టీమ్‌కి దొరుకుతుంది అని పించింది. అందుకే ఈ సినిమాకు నో చెప్పాను’’ అంది రష్మిక.అయినా కమర్షియల్‌ సినిమాలు చేసేవాళ్లు మధ్యలో రియలిస్టిక్‌ చిత్రం చేయలేరు, చేయకూడదు అని ఎవరన్నా అన్నారా? ఏమో మరి. రష్మిక అయితే అలానే అనుకుందట.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jersey Movie
  • #Mrunal Thakur
  • #Rashmika
  • #Shahid Kapoor

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

1 hour ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

4 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

4 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version