Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rashmika, Vijay: విజయ్ ఇంట్లోనే రష్మీక.. చిన్న కామెంట్ తో క్లారిటీ ఇచ్చేశారుగా!

Rashmika, Vijay: విజయ్ ఇంట్లోనే రష్మీక.. చిన్న కామెంట్ తో క్లారిటీ ఇచ్చేశారుగా!

  • November 2, 2024 / 10:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika, Vijay: విజయ్ ఇంట్లోనే రష్మీక.. చిన్న కామెంట్ తో క్లారిటీ ఇచ్చేశారుగా!

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)  , హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna)  మధ్య ప్రేమాయణం గురించి ఎప్పటినుంచో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. వాళ్ళిద్దరూ కలిసి హాలిడే ట్రిప్స్ చేయడం, ప్రత్యేక సందర్భాల్లో తోడుగా కనిపించడం వల్ల ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. తాజాగా దీపావళి సందర్భంగా రష్మిక విజయ్ ఇంట్లోనే పండుగ జరుపుకున్నారనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రష్మిక తన సోషల్ మీడియాలో దీపావళి పిక్స్ షేర్ చేస్తూ తన అభిమానులకు ఫెస్టివల్ విషెస్ తెలిపారు.

Rashmika, Vijay

అందులో పిక్స్ క్రెడిట్‌గా విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) పేరును పేర్కొని, “థాంక్యూ ఆనంద్” అని కామెంట్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది నెటిజన్లకు పెద్ద క్లూ అయ్యింది. దీంతో రష్మిక విజయ్ ఇంట్లోనే దీపావళి జరుపుకున్నట్లు అందరూ కామెంట్ చేస్తున్నారు. దీంతో నెటిజన్లు రష్మిక, విజయ్ మధ్య ఉన్న రిలేషన్‌షిప్ గురించి మరోసారి చర్చించుకుంటున్నారు. “విజయ్ ఇంట్లోనే దీపావళి జరపడం అంటే.. అది పెద్ద క్లారిటీ” అంటూ అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భార్యకి స్పెషల్ గా యానివర్సరీ విషెస్ చెప్పిన వరుణ్ తేజ్..!
  • 2 సింగం ఎగైన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 భూల్ భులయ్యా 3 సినిమా రివ్యూ & రేటింగ్!

రష్మిక ఇటీవలి కాలంలో హైదరాబాద్‌లోనే ఉంటూ పండుగలు, ప్రత్యేక సందర్భాలను ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు ఇప్పటికే అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. ఇక విజయ్ కుటుంబంతో ఆమె బలమైన అనుబంధం ఏర్పడిందని నెటిజన్లు భావిస్తున్నారు. కేవలం స్నేహపూర్వకంగా వారి కలిసి ఉండవచ్చని మరికొందరు అనుకుంటున్నారు. ఇకపోతే, గతంలో ఆనంద్ దేవరకొండ ఒక ఈవెంట్‌లో రష్మికకు సరదాగా ఒక ప్రశ్న అడిగాడు.

దానికి స్పందించిన రష్మిక “మేము ఓకే ఫ్యామిలీ” అని నవ్వుతూ చెప్పడం వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు దీపావళి సందర్భంగా ఆనంద్ పేరును రష్మిక పేర్కొనడం వారికి ఎక్కడికో సంకేతం లాగానే అనిపిస్తోంది. ఇలాంటి చిన్న హింట్స్‌తో రష్మిక, విజయ్ ప్రేమలో ఉన్నారని నెటిజన్లు విశ్వసిస్తున్నారు. మరి ఈ విషయంలో హీరో హీరోయిన్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.

View this post on Instagram

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

View this post on Instagram

A post shared by Vijay Deverakonda (@thedeverakonda)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anand Deverakonda
  • #Rashmika Mandanna
  • #Vijay Devarakonda

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

2 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

7 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

8 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

4 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

4 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

6 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version