Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Rashmika: ఫ్యాన్స్‌ ఫిక్స్‌ అయిపోయారు.. ఇక విజయ్‌ క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుందా?

Rashmika: ఫ్యాన్స్‌ ఫిక్స్‌ అయిపోయారు.. ఇక విజయ్‌ క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుందా?

  • May 17, 2023 / 12:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika: ఫ్యాన్స్‌ ఫిక్స్‌ అయిపోయారు.. ఇక విజయ్‌ క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుందా?

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన మధ్య ఉన్న బంధం ఏంటి, అనుబంధం ఏంటి? ఇదేం ప్రశ్న అంటారా? కచ్చితంగా ప్రశ్ననే, ఎందుకంటే ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్‌ ఏంటో ఇద్దరూ చెప్పడం లేదు. అలా అని ఇద్దరూ తిరగడం మానడం లేదు. విదేశాలకు ట్రిప్‌లకు కూడా వెళ్తున్నారు. అయితే కలసి వెళ్తున్నాం, కలసి తిరుగుతున్నాం అని చెప్పడం లేదు. కానీ ఫొటోలు, ట్రిప్‌లు, మాటలు వింటుంటే అలానే ఉంటున్నాయి. ఇప్పుడు ఇదే కారణంతో ఆనంద్‌ దేవరకొండ సినిమా ఈవెంట్ ‘వదిన’ నామస్మరణతో నిండిపోయింది.

ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో ‘బేబీ’ అనే సినిమా చేశారు. ఈ సినిమా ప్రచారం కోసం టీమ్‌ రష్మిక మందనను తీసుకొచ్చారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఓ ఈవెంట్‌ నిర్వహించారు. అందులో రష్మిక మందన, ఆనంద్ దేవరకొండ మాట్లాడుతున్న సమయంలో.. ‘వదినా వదినా’ అంటూ అరుపులు, కేకలతో కుర్రాళ్లు హడావుడి చేశారు. ఆనంద్ దేవరకొండకు రష్మిక వదిన అనే అర్థం వచ్చేలా ‘వదినా వదినా’ అన్నారు అని అర్థం చేసుకోవచ్చు.

దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆనంద్ దేవరకొండ సినిమా ఫంక్షన్‌కు రష్మిక (Rashmika) రావడానికి కారణం విజయ్‌తో ఆమెకున్న రిలేషనే కారణం అని అంటున్నారు. పైగా ఫంక్షన్‌లో ‘వదినా వదినా’ అని అరుపులు వినిపిస్తున్నప్పుడు రష్మిక గట్టిగా నవ్వుతూ ఎంజాయ్ చేసింది. దీంతో ఆమె కూడా ఆ అరుపులను సిట్యువేషన్‌ను ఎంజాయ్‌ చేసింది అని చెప్పొచ్చు అంటున్నారు.

గతంలో కూడా ఇలానే ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్‌ గురించి చెప్పమంటే నవ్వేసి తప్పించుకుంది. ఇప్పుడు కూడా సిట్యువేషన్‌ను అదే నవ్వుతో కవర్‌ చేసేసింది అని చెప్పాలి. గతంలో ఈ ముగ్గురూ కలసి హాలీడేను ఎంజాయ్‌ చేయడానికి గోవాకు వెళ్లారనే పుకార్లు కూడా వచ్చాయి. ఓ రిసార్ట్స్‌ దగ్గర వీళ్లు వేర్వేరుగా దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ఇప్పుడు ఇలా ‘వదిన జపం’ ఈ విషయాన్ని ఇంకాస్త క్లియర్‌ చేశాయి అని చెప్పాలి.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anand Deverakonda
  • #Baby
  • #Rashmika Mandanna
  • #Vijay Deverakonda

Also Read

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

trending news

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

6 hours ago
Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

7 hours ago
Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

8 hours ago
Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

9 hours ago
Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

11 hours ago

latest news

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌.. ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

5 hours ago
Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

6 hours ago
Krish: క్రిష్‌ ‘కొత్త’ ప్రయత్నాలు.. ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ పెడుతున్నారా?

3 తెలుగు సినిమాల హీరోయిన్‌ ఎంగేజ్‌మెంట్‌.. వరుడు ఎవరంటే?

3 తెలుగు సినిమాల హీరోయిన్‌ ఎంగేజ్‌మెంట్‌.. వరుడు ఎవరంటే?

7 hours ago
Huma Qureshi: మీ మాటలకు జవాబు వచ్చేది అప్పుడే.. ‘టాక్సిక్‌’ ట్రోల్స్‌పై హీరోయిన్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version