Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rashmika Mandanna: కొత్త యాడ్‌తో కొత్త చిక్కుల్లో రష్మిక!

Rashmika Mandanna: కొత్త యాడ్‌తో కొత్త చిక్కుల్లో రష్మిక!

  • September 30, 2021 / 12:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika Mandanna: కొత్త యాడ్‌తో కొత్త చిక్కుల్లో రష్మిక!

యాడ్‌ల యందు అండర్‌వేర్‌ యాడ్‌లు వేరయా… అంటుంటారు మన పెద్దలు. అబ్బాయి, అమ్మాయి మధ్య ఆకర్షణో, ప్రేమ ఆ అండర్‌వేర్‌లు చూసే మొదలైపోతాయి అని చూపిస్తుంటారు. దీంతో గతంలో వచ్చిన ఈ యాడ్‌లపై చాలా కాంట్రవర్శీలు వచ్చాయి. తాజాగా ఇలాంటి వివాదంలోనే చిక్కుకుని ట్రోల్స్‌ ఎదుర్కుంటోంది యువ కథానాయిక రష్మిక. ఇటీవల ఆమె నటించిన ఇలాంటి యాడ్‌ ఒకటి బయటకు వచ్చింది. విక్కీ కౌశల్‌, రష్మిక మధ్య ఈ అండర్‌ వేర్‌ యాడ్‌ను తెరకెక్కించారు.

జిమ్‌లో ఎక్సర్‌సైజ్‌లు చేసేటప్పుడు విక్కీ కౌశల్‌ అండర్‌ వేర్‌ స్ట్రాప్‌ కనిపిస్తుంది. దాంతో రష్మిక అతని మీద (?) మనసు పడినట్లు ఓ రెండు యాడ్‌లు తెరకెక్కించారు. వీటిని చూసిన అభిమానులు రష్మికకు ఇలాంటి యాడ్‌లు అవసరమా? అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. తొలుత ఒకటి, రెండుగా కనిపించిన ట్రోల్స్‌ ఇప్పుడు వందలు, వేలు అయిపోయాయి. అసలు రష్మిక ఇలాంటి యాడ్‌ ఎందుకు చేసింది అనేది చూస్తే… మనకు చిన్న క్లారిటీ వస్తుంది.

దక్షిణాదిలో రష్మిక ఇప్పుడు దూసుకుపోతోంది. అగ్ర హీరోల సరసన నటిస్తోంది. అదే సమయంలో బాలీవుడ్‌లోనూ పాగా వేయాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రెండు సినిమాలు (‘మిషన్‌ మజ్ను’, ‘గుడ్‌ బై’) చేస్తోంది కూడా. ఈ క్రమంలో మరింత ఫేమ్‌, గుర్తింపు కోసం బాలీవుడ్‌ హీరోలతో యాడ్స్‌ చేస్తోంది. ఆ క్రమంలో వచ్చిందే ఈ యాడ్‌. ఫేమ్ కోసం చూస్తే ట్రోల్స్‌ రావడం గమనార్హం.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rashmika Mandanna
  • #Rashmika
  • #Rashmika Mandanna

Also Read

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

related news

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

trending news

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

24 mins ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

20 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

2 days ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

23 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version