Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » నేను రెమ్యూనరేషన్ పెంచడంలో తప్పేముంది: రష్మిక మండన్న

నేను రెమ్యూనరేషన్ పెంచడంలో తప్పేముంది: రష్మిక మండన్న

  • July 16, 2019 / 12:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నేను రెమ్యూనరేషన్ పెంచడంలో తప్పేముంది: రష్మిక మండన్న

ప్రస్తుతం మన టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరైనా ఉంటే అది రష్మిక మండన్న అనే చెప్పాలి. విజయ్ దేవరకొండతో వరుసబెట్టి సినిమాలు చేస్తున్న రష్మిక డేట్స్ కోసం స్టార్ హీరోలు కూడా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో ఓ నాలుగు క్రేజీ సినిమాలున్నాయి.. వాటిలో మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు”, అల్లు అర్జున్-సుకుమార్ ల కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూడో సినిమాలున్నాయి. ఇవి కాకుండా ఇంకొన్ని క్రేజీ ప్రొజెక్ట్స్ కు రష్మిక పేరుని పరిశీలిస్తున్నారు దర్శకనిర్మాతలు.

dear-comrade-movie-teaser

ఈ నేపధ్యంలో రష్మిక తన రెమ్యూనరేషన్ పెంచిందనే వార్తలు హల్ చల్ చేశాయి. ఇదే విషయమై ఆమెను ప్రశ్నిస్తే.. “అవును పెంచాను.. అందులో తప్పేముంది. ఇప్పుడున్న హీరోయిన్లు తీసుకొంటున్న దానితో పోల్చి చూస్తే నేను తక్కువే తీసుకొంటున్నాను” అని సమాధానమిచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే రష్మిక రేటు పెంచడంలో ఎలాంటి తప్పులేదు. ఆమె నటిస్తే సినిమాకి తమిళ, కన్నడ రిలీజ్ లకి మార్గం దొరుకుతుంది, అలాగే హిందీ డబ్బింగ్ రైట్స్ కి కూడా వేల్యూ యాడ్ అవుతుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dear Comrade Movie
  • #Rashmika
  • #Rashmika Mandanna
  • #Sarileru Neekevvaru movie

Also Read

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

related news

Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

trending news

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

1 day ago
Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

1 day ago
Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

1 day ago

latest news

Rishab Shetty : రుక్మిణి ని అన్ ఫాలో చేసిన రిషబ్… అసలు ఏం జరుగుతోంది ?

2 hours ago
Vishwak Sen : మాస్ కా దాస్ సినీ ప్రయాణం వెనుక ఇన్ని కష్టాలున్నాయా ?

3 hours ago
Tollywood: శ్రీరామనవమి స్పెషల్ : టాలీవుడ్లో శ్రీరామునిగా మెప్పించిన హీరోలు వీళ్ళే

18 hours ago
Rahul Ramakrishna : పారాక్వైట్ ను నిషేధించండి అంటూ నటుడు రాహుల్ రామకృష్ణ వినతి.. ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు !

23 hours ago
Ram Charan: పాట పాడాడు.. డబ్బింగ్‌ చెప్పాడు.. రామ్‌చరణ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version