Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » రష్మిక బాలీవుడ్‌ ప్లానింగ్‌ భలే సూపర్‌ గురూ

రష్మిక బాలీవుడ్‌ ప్లానింగ్‌ భలే సూపర్‌ గురూ

  • December 27, 2020 / 02:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రష్మిక బాలీవుడ్‌ ప్లానింగ్‌ భలే సూపర్‌ గురూ

టాలీవుడ్‌ భామలు బాలీవుడ్‌కి వెళ్లడం పెద్ద విషయమేమీ కాదు. అయితే రెండు రోజుల వ్యవధిలో రెండు సినిమాలు ఓకే చేసుకోవడం అంటే పెద్ద విషయమే కదా. ఆ ఘనత సాధించింది ఎవరో కాదు మన గీత మేడమ్‌ అదేనండి రష్మిక మందన. సిద్ధార్థ్‌ మల్హోత్రా కథానాయకుడిగా నటిస్తున్న ‘మిషన్‌ మజ్ను’లో కథానాయికగా బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నట్లు ప్రకటించిన రెండు రోజుల్లోనే ఈ అమ్మడి మరో బాలీవుడ్‌ కబురు వచ్చేసింది. దీంతో రష్మిక ప్లానింగ్‌ సూపర్ అంటూ అభిమానులు, నెటిజన్లు మెచ్చేసుకుంటున్నారు.

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలో ‘డెడ్లీ – ఏ స్లైస్‌ ఆఫ్‌ లైఫ్‌ కామెడీ’ అనే సినిమా తెరకెక్కుతోంది. వికాస్‌ బెల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక చోటు సంపాదించింది. సినిమాకు సంబంధించిన సంతకాల కార్యక్రమం ఇటీవల పూర్తయిందట. తండ్రి – కుమార్తెల అనుబంధం నేపథ్యంలో సాగనున్న ఈ సినిమాలో అమితాబ్‌ కూతురిగా రష్మిక నటించనుందట. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ ఈ ప్రాజెక్టును నిర్మి స్తోంది. మార్చి నుండి ఈ సినిమా పట్టాలెక్కుతుంది.

‘మిషన్‌ మజ్ను’ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది. ఆ సినిమా కథ ప్రకారం హీరోయిన్‌ దక్షిణాదికి చెందిన అమ్మాయి అయి ఉండాలట. అందుకే రష్మికను ఎంచుకున్నారని సమాచారం. అయితే ఇంతమంది సౌత్‌ హీరోయిన్లలో ఆమెనే ఎంచుకున్నారంటే విషయమే కదా. ఇదంతా పక్కనపెడితే సౌత్‌లో వరుస సినిమాలు వస్తున్న తరుణంలో బాలీవుడ్‌కి వెళ్లి అక్కడ కూడా నెగ్గాలనే రష్మిక ప్రయత్నం సూపర్‌ కదా. కానీ కాస్త జాగ్రత్త గీతా మేడమ్‌.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rashmika Mandanna
  • #Mission Majnu
  • #Rashmika
  • #Rashmika Mandanna
  • #Sidharth Malhotra

Also Read

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

Ilaiyaraaja: ఇకపై ఇళయరాజా నుండి కాపీరైట్ కేసులు ఉండవ్.. ఎందుకంటే?

related news

Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Vijay-Rashmika : మార్చి 4న విజయ్-రష్మిక రిసెప్షన్..?

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

Sikandar: ‘సికందర్’ కథ మొత్తం మార్చేశారు.. రష్మిక కామెంట్స్.. మురుగదాస్ ఆవేదన కరెక్టేనా?

trending news

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

13 mins ago
Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

2 hours ago
Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

4 hours ago
Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

4 hours ago
Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

4 hours ago

latest news

Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

2 mins ago
Hotspot 2 : ఒకేసారి ఆరు ఓటీటీల్లోకి బో*ల్డ్‌ సినిమా.. ఎప్పుడంటే?

Hotspot 2 : ఒకేసారి ఆరు ఓటీటీల్లోకి బో*ల్డ్‌ సినిమా.. ఎప్పుడంటే?

2 hours ago
Mahesh Babu : వారణాసి తరువాత మహేష్ బాబు వర్క్ చేయబోయేది ఈ డైరెక్టర్ తోనేనా..?

3 hours ago
Isha Chawla: సీనియర్ హీరోయిన్ రీ- ఎంట్రీ ఇచ్చినా పట్టించుకోలేదుగా

The Paradise : నాని బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్..!

The Paradise : నాని బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్..!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version