Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » మెగా హీరో సరసన నటించే అవకాశం అందుకున్న రష్మిక

మెగా హీరో సరసన నటించే అవకాశం అందుకున్న రష్మిక

  • December 3, 2018 / 06:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగా హీరో సరసన నటించే అవకాశం అందుకున్న రష్మిక

కన్నడ బ్యూటీ రష్మిక అందం, అదృష్టం, అభినయ సామర్ధ్యం పుష్కలంగా ఉన్న కథానాయికల్లో ఒకరు. అందుకే ఆమె కోసం ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఆల్రెడీ తెలుగులో విజయ్ దేవరకొండ సరసన “డియర్ కామ్రేడ్” చిత్రంలో నటిస్తున్న రష్మిక కన్నడలో రెండు సినిమాలతో యమ బిజీగా ఉంది. ఇప్పుడు ఈమెకు అదృష్టం డోర్ బెల్ కొట్టింది. అది కూడా అలాంటిలాంటి ఆఫర్ కాదు.. మెగా ఫ్యామిలీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ యంగ్ హీరో అయిన వరుణ్ తేజ్ సరసన నటించే అవకాశం సొంతం చేసుకొందని సమాచారం. తమిళ సూపర్ హిట్ చిత్రం “జీగార్తాండ”ను హరీష్ శంకర్ రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే.

ఈ చిత్రంలో తమిళనాట లక్ష్మీ మీనన్ పోషించిన పాత్రను రష్మిక చేయనుందని తెలుస్తోంది. వరుణ్ తేజ్ డైరెక్టర్ గా నటించనున్న ఈ చిత్రంలో గ్యాంగ్ స్టర్ పాత్రలో ఎవరు కనిపిస్తారనేది ఇంకా తెలియరాలేదు. తొలుత ఈ చిత్రంలో వరుణ్ గ్యాంగ్ స్టర్ రోల్ పోషించనున్నాడు అని వార్తలొచ్చినప్పటికీ.. సిద్ధార్థ్ పాత్రను రిప్రైజ్ చేస్తున్నాడని కన్ఫర్మ్ అయ్యింది. ఈ ఆఫర్ గనుక రష్మికకు కన్ఫర్మ్ అయ్యిందంటే.. మెగా కాంపౌండ్ లో ఆల్రెడీ అడుగుపెట్టిన ఈ సుందరి అక్కడ సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకోవడం ఖాయం. ఇక అప్పుడు రష్మికకు కథానాయికగా ఇప్పుడప్పుడే వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rashmika Mandanna
  • #Rashmika
  • #Rashmika Mandanna

Also Read

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Garividi Lakshmi Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘గరివిడి లక్ష్మి’

related news

Ranabaali: ‘రణబాలి’కి లాస్‌ లేదంటున్నారు.. కలెక్షన్‌ పోస్టర్లు వేయడం లేదు.. ఎందుకబ్బా?

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

trending news

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

43 mins ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

2 hours ago
Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

8 hours ago
Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

9 hours ago

latest news

Jailer 2 Collections: అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ డన్

44 mins ago
Tiger Shroff: టైగర్‌ మీద దాడికి కారణం ఆ రోజు చెప్పిన మాటలేనా?

45 mins ago
శ్రీలీల ప్లేస్‌లోకి ఫ్లాప్‌ హీరోయిన్‌.. ఏ సినిమాలో ఎవరు వచ్చారంటే?

1 hour ago
Vishwak Sen: అంత మంది ఫ్యాన్స్‌ని ఊహించని విశ్వక్‌సేన్‌.. బ్యానర్లు చించేసి.. రచ్చ చేసి

3 hours ago
Jadi: తెలుగులోకి వస్తున్న ఒడియా హిట్‌ సినిమా.. టాలీవుడ్‌ ఆదరిస్తే.. వరుస కడతాయ్‌

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version