Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Rashmika: దేవరకొండ బ్రదర్స్ తో రష్మీక పార్టీ?

Rashmika: దేవరకొండ బ్రదర్స్ తో రష్మీక పార్టీ?

  • January 2, 2022 / 12:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika: దేవరకొండ బ్రదర్స్ తో రష్మీక పార్టీ?

నేషనల్ క్రష్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న రష్మిక మందన్న మరోసారి బిగ్ సినిమాతో సక్సెస్ అందుకొని సెలబ్రేషన్స్ చేసుకుంటోంది. పుష్ప సినిమాలో ఆమె చేసిన శ్రీవల్లి పాత్రకు ఓ వర్గం నుంచి నెగటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ కూడా మొత్తానికి బాక్సాఫీస్ వద్ద హిట్ అయితే అందుకుంది. చూస్తుంటే ఇండస్ట్రీలో మరి కొన్నాళ్లపాటు చక్రం తిప్పేలా కనిపిస్తోంది. అయితే ఇటీవల రష్మిక మందన్న దేవరకొండ బ్రదర్స్ తో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఆ విషయాన్ని బయటకు చెప్పలేక పోయినప్పటికీ ఒక ఫోటో ద్వారా నెటిజన్లు చాలా ఈజీగా కనిపెట్టేశారు. రష్మిక మందన్న ఒక ప్రత్యేకమైన ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకొని అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ప్రత్యేక స్టిల్ ఇచ్చింది. అయితే ఆ ఫోటో బ్యాక్ గ్రౌండ్ గమనిస్తే అదే సమయంలో పోస్ట్ చేసిన ఆనంద్ దేవరకొండ ఫోటోతో మ్యాచ్ అయ్యింది.

అతను కూడా హ్యాపీ న్యూ ఇయర్ అంటూ పోస్ట్ చేసిన ఒక ఫోటో లో బ్యాక్ గ్రౌండ్ కూడా ఒకే తరహాలో ఉంది. దీంతో రష్మిక మందన్న విజయ్ దేవరకొండ బ్రదర్స్ తో ఉన్నట్లుగా సోషల్ మీడియాలో అనేక రకాల కామెంట్స్ వస్తున్నాయి. గతంలోని రష్మిక మందన్న విజయ్ దేవరకొండ మధ్యలో ప్రత్యేకమైన కెమిస్ట్రీ నడుస్తోంది అని అనేక రకాల వార్తలు వచ్చాయి. అంతేకాకుండా వారు ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా కథనాలు వెలువడ్డాయి.

కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని ఎప్పటికప్పుడు ఈ స్టార్స్ రూమర్స్ కు చెక్ పెడుతూనే ఉన్నారు. అంతే కాకుండా గతంలో విజయ్ దేవరకొండ తీవ్ర స్థాయిలో ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడు. మేము ఇద్దరం మంచి స్నేహితులం అని కూడా వివరణ ఇచ్చాడు. ఇక విజయ్ దేవరకొండ రష్మిక మందన్న ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా గీతగోవిందం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమా యవరేజ్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anand Devarakonda
  • #Rashmika
  • #Vijay Devarakonda

Also Read

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

related news

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

trending news

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

20 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

21 hours ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

2 days ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

3 days ago

latest news

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

5 hours ago
Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

6 hours ago
Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

18 hours ago
Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

19 hours ago
Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version