Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

  • February 22, 2026 / 04:46 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

రష్మిక మందన సినిమాల లైనప్‌లో మొన్నీ మధ్య వరకు ఓ సినిమా గురించి తక్కువగా మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు బయటకు వచ్చిన ఓ లీక్‌తో ఇప్పుడు ఆ సినిమా గురించే మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆ సినిమాలో రష్మిక స్వలింగ ప్రేమికురాలిగా కనిపిస్తోంది అని. అంటే మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. అదేనండీ లెస్బియన్‌ లవర్‌గా కనిపిస్తుంది అని. ఆ సినిమా బాలీవుడ్‌లో ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘కాక్‌ టెయిల్‌ 2’. నిజానికి ఈ సీక్వెల్‌ సినిమా తొలి పార్టు గురించి తెలిసినవాళ్లకు ఈ సినిమాలో ఇలాంటి ట్విస్ట్‌ ఏదో ఉంటుంది అని ఊహించే ఉంటారు.

Rashmika

‘కాక్‌టెయిల్‌ 2’ సినిమాలో షాహిద్ కపూర్ ప్రధాన పాత్రధారుడు. ఇందులో రష్మికతోపాటు కృతి సనన్‌ కూడా నటిస్తోంది. అలా అని ఈ సినిమా ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ అయితే కాదు. ఎందుకంటే ఈ సినిమాలో కృతి, రష్మిక స్వలింగ ప్రేమికులుగా కనిపిస్తారు అని బాలీవుడ్‌ వర్గాల టాక్‌. దీనిపై ఇంకా అధికారిక సమాచారం రానప్పటికీ వీరి పాత్రల గురించి ప్రచారం సాగుతోంది. హోమీ అదజానియా దర్శకత్వంలో ‘కాక్‌టెయిల్‌ 2’ రూపొందుతోంది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారట.

Rashmika Mandanna Love Letter Goes Viral

2012లో సైఫ్‌ అలీ ఖాన్‌, దీపికా పదుకొణె, డయానా పెంటీ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘కాక్‌ టెయిల్‌’. ఆ సినిమాకు సీక్వెలే ఇప్పుడు రూపొందుతున్న ‘కాక్‌ టెయిల్‌ 2’. తొలి సినిమాలో దీపిక, డయానా తరహాలో ఇప్పుడు కృతి, రష్మిక ఫ్రెండ్స్‌లా ఉంటారు అనుకున్నారంతా. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త టాపిక్‌ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

మరి నిజంగానే రష్మిక ఇలాంటి పాత్రలో నటిస్తోందా? పెళ్లికి (విజయ్‌ దేవరకొండతో) ముందు ఇలాంటి పాత్రలు అవసరమా? అనేది ఆమెకే తెలియాలి. ఏముంది పెళ్లి పని పెళ్లిదే, యాక్టింగ్‌ పని యాక్టింగ్‌దే అంటారా.. అయితే ఓకే. కానీ రిస్కీ సబ్జెక్ట్‌తో రష్మిక ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రానుంది. క్లిక్‌ అయితే ఆమెకు అవార్డులు, రివార్డులు పక్కా.

మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rashmika
  • #Rashmika Mandanna

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

59 mins ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

21 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

22 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

31 mins ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

48 mins ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

2 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

3 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version