Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Rathika Rose: ఆ కంటెస్టెంట్ విన్నర్ కావాలంటున్న రతిక.. ఎవరి పేరు చెప్పారంటే?

Rathika Rose: ఆ కంటెస్టెంట్ విన్నర్ కావాలంటున్న రతిక.. ఎవరి పేరు చెప్పారంటే?

  • December 12, 2023 / 12:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rathika Rose: ఆ కంటెస్టెంట్ విన్నర్ కావాలంటున్న రతిక.. ఎవరి పేరు చెప్పారంటే?

బిగ్ బాస్ షో ద్వారా ఊహించని రేంజ్ లో పాపులర్ అయిన కంటెస్టెంట్లలో రతికా రోజ్ ఒకరు కాగా తాజాగా రతికా రోజ్ మాట్లాడుతూ యావర్ బిగ్ బాస్ విన్నర్ కావాలని కోరుకుంటున్నానని అన్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రతికా రోజ్ ఈ కామెంట్లు చేశారు. బిగ్ బాస్ షో సీజన్7 ఉల్టా పుల్టా సీజన్ అని చెప్పారని అయితే ఈ షో వల్ల నాకు నిజంగానే ఉల్టా పుల్టా జరిగిందని రతికా రోజ్ పేర్కొన్నారు.

ఒకసారి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి మళ్లీ రీఎంట్రీ ఇచ్చానని ఆమె తెలిపారు. అయితే హౌస్ లోకి ఫస్ట్ టైమ్ వెళ్లిన సమయంలో మైనస్ అయిందని సెకండ్ టైమ్ మాత్రం ప్లస్ అయిందని రతిక కామెంట్లు చేశారు. ఈ షో వల్ల నాకు మంచి గుర్తింపు, పాపులారిటీ దక్కిందని రతికా రోజ్ కామెంట్లు చేశారు. ప్రశాంత్ కు నేను చెప్పిన విధానం కరెక్ట్ కాదని సరిగ్గా చెప్పకపోవడం వల్ల నేను బ్యాడ్ అయ్యానని రతిక పేర్కొన్నారు.

ప్రశాంత్ కు స్వీట్ గా చెప్పి ఉంటే బాగుండేదని ఆమె కామెంట్లు చేశారు. ప్రశాంత్ కు ఎక్కడో మచ్చ ఉందని లక్ కూడా ఉందని నేను హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ప్రశాంత్ ఆట ఇంప్రూవ్ అయిందని రతిక వెల్లడించారు. యావర్ బిగ్ బాస్ విజేతగా నిలవాలని నేను కోరుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చారు. యావర్ బిగ్ బాస్ గేమ్ చాలా బాగా ఆడుతున్నాడని రతిక అన్నారు.

యావర్ విజేత కావాలని కోరుకుంటున్నానంటే మిగతా వాళ్లు కాకూడదని కాదని రతిక కామెంట్లు చేశారు. రతికా రోజ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. బిగ్ బాస్ షో తర్వాత రతికా రోజ్ కు మూవీ ఆఫర్లు సైతం పెరుగుతున్నాయని తెలుస్తోంది. భగవంత్ కేసరి సినిమాలో చిన్న పాత్రలో నటించి మెప్పించిన (Rathika Rose) రతికా రోజ్ రాబోయే రోజుల్లో ఎలాంటి ఆఫర్లను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 7 Telugu
  • #Rathika Rose
  • #Yawar

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

related news

Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

10 hours ago
Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

10 hours ago
ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

1 day ago
ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

1 day ago
Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago

latest news

Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

18 hours ago
Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

20 hours ago
Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

2 days ago
Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్‌ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?

Bishnoi Gang: టైగర్‌ ష్రాఫ్‌ కంటే ముందు మరో ఇద్దరు హీరోల ఇంటి దగ్గరా రెక్కీ.. ఎవరంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version