Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Rathika GOA: పెద్ద షాక్ ఇచ్చిన రతిక రోజ్ ఏమైందంటే..?!

Rathika GOA: పెద్ద షాక్ ఇచ్చిన రతిక రోజ్ ఏమైందంటే..?!

  • December 19, 2023 / 10:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rathika GOA: పెద్ద షాక్ ఇచ్చిన రతిక రోజ్ ఏమైందంటే..?!

‘బిగ్ బాస్ సీజన్ 7 ‘ ఈ మధ్యనే కంప్లీట్ అయ్యింది. పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు. అమర్ దీప్ రన్నర్ గా నిలిచాడు. ఈ సీజన్ బాగా సక్సెస్ అయ్యింది అని చెప్పాలి. కంటెస్టెంట్ల గురించి మొదటి రోజు నుండి సోషల్ మీడియాలో ఎక్కువ డిస్కషన్లే జరిగాయి. ఇక ఫినాలే ఎపిసోడ్ ముగిశాక పల్లవి ప్రశాంత్ , అమర్ దీప్ అభిమానుల మధ్య జరిగిన గొడవలు కూడా హాట్ టాపిక్ అయ్యాయి. సరే ఆ విషయాలు పక్కన పెట్టేస్తే..

‘బిగ్ బాస్ 7 ‘ లో 10 వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన రతిక రోజ్ ను అంత ఈజీగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఈమె రెండు సార్లు హౌస్ లోకి వెళ్ళొచ్చింది. మొదట ఎలిమినేట్ అయినప్పటికీ.. ఇంకోసారి వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి వెళ్ళింది. కానీ 11 వ వారంలోనే బయటకు వచ్చేసింది.

ఇదిలా ఉండగా.. హౌస్ లో ఉన్న టైంలో పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ వంటి తోటి కంటెస్టెంట్లతో లవ్ ట్రాక్ నడిపింది రతిక అనే డిస్కషన్స్ గట్టిగా జరిగాయి. అయితే ఇటీవల అందరికీ ఊహించని షాక్ ఇచ్చింది రతిక. విషయం ఏంటంటే.. రతిక గోవా ట్రిప్ వేసింది. అయితే ప్రిన్స్ యావర్ తో కాకుండా ఈమె మరో కంటెస్టెంట్ టేస్టీ తేజతో గోవాకి వెళ్లడం పెద్ద చర్చకు దారితీసింది. అయితే వీరితో పాటు మరో కంటెస్టెంట్ శుభశ్రీ కూడా ఉంది.

వీళ్ళు గోవాలో చేసిన సందడికి సంబంధించిన వీడియోలు కూడా అందరూ చూసే ఉంటారు. అయితే ప్రిన్స్ యావర్ ను పక్కన పెట్టి రతిక టేస్టీ తేజతో ట్రిప్ వేయడం ఏంటని అంతా మాట్లాడుకుంటున్నారు. ఇవి పక్కన పెట్టేస్తే.. గతంలో రతిక.. సింగర్ మరియు ‘బిగ్ బాస్ 3’ విన్నర్ అయిన రాహుల్ సిప్లిగంజ్ తో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. వీరి ప్రైవేట్ ఫోటోలు కూడా కొన్ని నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

View this post on Instagram

A post shared by Tasty Teja (@tastyteja)

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rathika Rose
  • #Teja

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

16 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

16 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

16 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

16 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

18 hours ago

latest news

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

19 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

2 days ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version