Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ravanasura Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా.. లేదా?

Ravanasura Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా.. లేదా?

  • April 13, 2023 / 01:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravanasura Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా.. లేదా?

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రావణాసుర’. ‘అభిషేక్ పిక్చర్స్’ ‘ఆర్.టి.టీం వర్క్స్’ బ్యానర్లపై అభిషేక్ నామా, రవితేజ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘ ఆకాష్, దక్ష నాగర్కర్, పూజిత పొన్నాడ, ఫరియా అబ్దుల్లా.. వంటి క్రేజీ హీరోయిన్లు ఈ చిత్రంలో నటించారు. జయరాం, రావు రమేష్, భరత్ రెడ్డి, శ్రీరామ్, సంపత్ వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించారు.

టీజర్, ట్రైలర్ లు సో సో గా ఉన్నాయి. దీంతో సినిమాపై బజ్ అంతగా ఏర్పడలేదు. నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నారు. మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినా మంచి ఓపెనింగ్సే నమోదయ్యాయి.కానీ రెండో రోజు నుండి స్లో అయిపోయింది.వీక్ డేస్ లో ఈ మూవీ ఆశించిన స్థాయిలో కలెక్ట్ చేయడం లేదు. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:

నైజాం 3.92 cr
సీడెడ్ 1.42 cr
ఉత్తరాంధ్ర 1.32 cr
ఈస్ట్ 0.70 cr
వెస్ట్ 0.45 cr
గుంటూరు 0.73 cr
కృష్ణా 0.53 cr
నెల్లూరు 0.31 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 9.38 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.81 cr
ఓవర్సీస్ 1.09 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 11.28 cr (షేర్

‘రావణాసుర’ (Ravanasura) చిత్రాన్ని చాలా వరకు నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నారు. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.19 కోట్లుగా ఉంది. 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రానికి రూ.11.28 కోట్ల షేర్ నమోదైంది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.7.72 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండో రోజు నుండి ఈ మూవీ కలెక్షన్స్ అమాంతం పడిపోయాయి.

ఓవర్సీస్ మాత్రం తక్కువ రేట్లకు ఇచ్చారు కాబట్టి.. అక్కడ గట్టెక్కేసింది.రెస్ట్ ఆఫ్ ఇండియా పర్వాలేదు.తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వడం అసాధ్యమన్నట్టే కనిపిస్తుంది. రేపు ‘శాకుంతలం’ రిలీజ్ అవుతుంది కాబట్టి.. ‘రావణాసుర’ కి ఇక కష్టమనే చెప్పాలి.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anu Emmanuel
  • #Daksha Nagarka
  • #Faria Abdullah
  • #megha akash
  • #Ravanasura

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Faria Abdullah: స్ట్రాంగ్‌ ఫరియా ఇలా ఏడ్చేసిందేంటి? ఏమైందంటే?

Faria Abdullah: స్ట్రాంగ్‌ ఫరియా ఇలా ఏడ్చేసిందేంటి? ఏమైందంటే?

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 hour ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 hour ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

2 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

2 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

4 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

2 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

2 hours ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

5 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

24 hours ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version