Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Ravanasura Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘రావణాసుర’ వీకెండ్ కలెక్షన్స్.!

Ravanasura Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘రావణాసుర’ వీకెండ్ కలెక్షన్స్.!

  • April 10, 2023 / 04:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravanasura Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘రావణాసుర’ వీకెండ్ కలెక్షన్స్.!

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రావణాసుర’. ‘అభిషేక్ పిక్చర్స్’ ‘ఆర్.టి.టీం వర్క్స్’ బ్యానర్లపై అభిషేక్ నామా, రవితేజ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘ ఆకాష్, దక్ష నాగర్కర్, పూజిత పొన్నాడ, ఫరియా అబ్దుల్లా.. వంటి క్రేజీ హీరోయిన్లు ఈ చిత్రంలో నటించారు. జయరాం, రావు రమేష్, భరత్ రెడ్డి, శ్రీరామ్, సంపత్ వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించారు.

టీజర్, ట్రైలర్ లు సో సోగా ఉన్నాయి. దీంతో సినిమాపై బజ్ అంతగా ఏర్పడలేదు. నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నారు. మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినా మంచి ఓపెనింగ్సే నమోదయ్యాయి. కానీ రెండో రోజు నుండి స్లో అయిపోయింది ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 3.32 cr
సీడెడ్ 1.27 cr
ఉత్తరాంధ్ర 1.22 cr
ఈస్ట్ 0.63 cr
వెస్ట్ 0.41 cr
గుంటూరు 0.65 cr
కృష్ణా 0.41 cr
నెల్లూరు 0.26 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 8.17 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.64 cr
ఓవర్సీస్ 0.95 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 9.76 cr (షేర్

‘రావణాసుర'(Ravanasura) చిత్రాన్ని చాలా వరకు నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నారు. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.19 కోట్లుగా ఉంది. మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ చిత్రానికి రూ.9.76 కోట్ల షేర్ నమోదైంది. ఇవి జస్ట్ ఓకే అనిపించే ఓపెనింగ్స్ మాత్రమే. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.9.24 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

రెండో రోజు నుండి ఈ మూవీ కలెక్షన్స్ పడిపోయాయి. ఓవర్సీస్ మాత్రం తక్కువ రేట్లకు ఇచ్చారు కాబట్టి.. అక్కడ గట్టెక్కేసినట్టే. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వడం అసాధ్యమన్నట్టే కనిపిస్తుంది.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anu Emmanuel
  • #Daksha Nagarka
  • #Faria Abdullah
  • #megha akash
  • #Ravanasura

Also Read

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

related news

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

trending news

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

6 hours ago
Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

7 hours ago
Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

13 hours ago
Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

13 hours ago
Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

14 hours ago

latest news

Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Peddi: ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

14 hours ago
Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

15 hours ago
Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

16 hours ago
Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

17 hours ago
Brahmotsavam : బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వటానికి కారణం అతడే : పివిపి

Brahmotsavam : బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వటానికి కారణం అతడే : పివిపి

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version