Raveena Tandon: ప్రైవేట్ ప్లేస్ లో టాటూని చూపిస్తూ ‘కె.జి.ఎఫ్’ బ్యూటీ రవీనా టాండన్ గ్లామర్ షో.. వైరల్ అవుతున్న ఫోటోలు!

  • December 31, 2022 / 03:12 PM IST

1990 లలో తన గ్లామర్ తో ఓ ఊపు ఊపేసిన స్టార్ హీరోయిన్లలో రవీనా టాండన్ కూడా ఒకరు. ‘రథసారథి’ ‘బంగారు బుల్లోడు’ ‘ఆకాశ వీధిలో’ ‘పాండవులు పాండవులు తుమ్మెద’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈమె చాలా గ్యాప్ తర్వాత ఈ ఏడాది వచ్చిన ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ తో తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించింది. ఈ చిత్రంలో ప్రధాన మంత్రి రమిక సేన్ గా చాలా పవర్ ఫుల్ రోల్ ను పోషించి మెప్పించింది.

ఈమె వయసు 50 ఏళ్లు. అయినా ఈమె అందం చెక్కు చెదరలేదు. ఈ వయసులో కూడా అందాలను ధారాళంగా వడ్డిస్తుంది ఈ అమ్మడు. తాజాగా ఈమె ప్రైవేట్ ప్లేస్ లో ఉన్న టాటూని చూపిస్తూ గ్లామర్ ఫోజులు ఇచ్చింది. దీంతో ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus