Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Ravi Babu, Poorna: రవిబాబు సినిమాల్లో పూర్ణ ఎక్కువగా నటిస్తుంది ఎందుకంటే..?

Ravi Babu, Poorna: రవిబాబు సినిమాల్లో పూర్ణ ఎక్కువగా నటిస్తుంది ఎందుకంటే..?

  • April 13, 2023 / 01:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Babu, Poorna: రవిబాబు సినిమాల్లో పూర్ణ ఎక్కువగా నటిస్తుంది ఎందుకంటే..?

రవిబాబు దర్శకత్వం వహించిన సినిమాల్లో ఇటీవల కాలంలో హీరోయిన్‌ అంటే పూర్ణ పేరే వినిపిస్తుంది. ఇప్పటివరకు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మూడు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు నాలుగో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మొదటి నాలుగు సినిమాలు థియేటర్లలో విడుదలైతే.. ఇప్పుడు ఐదో సినిమా ఓటీటీలో వస్తోంది. తొలి చిత్రాలకు ఆయన దర్శకుడు అయితే.. కొత్త సినిమాకు ఆయన నిర్మాత, దర్శకత్వ పర్యవేక్షణ. ఏదేమైనా ఆయన సినిమా అంటే ఆమె పక్కా అనేలా మారింది. దీనిపై రవిబాబు దగ్గర ప్రస్తావిస్తే ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

‘‘పూర్ణతో నాకు లవ్‌ ఎఫైర్‌ ఉంది’’ అంటూ షాకింగ్‌ కామెంట్‌ చేశారు (Ravi Babu) రవిబాబు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు ఆయన కామెంట్‌ చేశారు. అయితే ఆయన చెప్పిన పూర్తి విషయం ఇలా ఉంది. ‘‘ఆమెతో నాకు లవ్‌ అఫైర్‌ ఉంది. అలా అన్నానని ఇంకేదో అనుకునేరు. ప్రతి దర్శకుడికీ తన నటులతో అలాంటి అనుబంధమే ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు రవిబాబు. దర్శకుడు చెప్పిన దాని కంటే నటులు 10 – 20 శాతం యాడ్‌ చేసి నటిస్తుంటారు. కానీ పూర్ణ 200 శాతం యాడ్‌ చేస్తుంది అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

నా సినిమాల్లో కథానాయిక పాత్ర అనేసరికి ఠక్కున పూర్ణ గుర్తొస్తుంది. అయితే ఆమె కొన్ని సినిమాలు చేస్తుంది, కొన్నింటికి నో చెబుతుంది. మొన్నీ మధ్య నా కొత్త సినిమా ‘వాషింగ్‌ మెషిన్‌’ కోసం పూర్ణను అడిగాను. ఆమె నిర్మొహమాటంగా ‘నేను చేయను’ అని చెప్పేసింది. ఆమె ఓ పాత్రకి నేను కరెక్ట్‌ అనుకుంటేనే నటిస్తుంది. లేదంటే నో చెప్పేస్తుంది. అలా కాకుండా నా కోసం ఒప్పుకోదు.. అలా ఒప్పుకోకూడదు కూడా. అందుకే ఆమె కోసమే అనుకునే ఐదు సినిమాల్లో పూర్ణ నటించింది అని రవిబాబు చెప్పుకొచ్చారు.

ఇక ‘అసలు’ కథ గురించి చెబుతూ.. ‘‘అరుదైన haత్య నేపథ్యంతో కూడిన కథ ఇది. hanthaకుడు ఎదురుగానే కనిపిస్తున్నాడు. కానీ నిరూపించడం సాధ్యం కాదు. ఆ haత్య అంత తెలివిగా చేసుంటాడు. haత్యకి గురైన వ్యక్తికీ, hanthaకుడికీ చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. ఆ haత్య ఎవరు చేశారనేది నిరూపించడానికి ఓ పోలీస్‌ అధికారి రంగంలోకి దిగుతాడు. hanthaకుడు ఆధారాలతో దొరికాడా లేదా అన్నది ‘అసలు’ కథ’’ అని చెప్పారు రవిబాబు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Poorna
  • #Asalu
  • #Director Ravi Babu
  • #Poorna
  • #Ravi Babu

Also Read

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

related news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

trending news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

5 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

6 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

8 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

1 day ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

1 day ago

latest news

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

6 hours ago
Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

11 hours ago
Janhvi Kapoor: అస్సలు నా బుర్ర వాడిందే లేదు.. జాన్వీ కపూర్‌ కామెంట్స్‌ వైరల్‌

Peddi: ఇతర సినిమాలను  ఇబ్బంది పెడుతున్న ‘పెద్ది’.. ఏ విషయం తేల్చకుండా…

Prashanth Varma: ఎవరి ‘కుమారస్వామి’ ముందు వస్తాడు? రేసులోకి మూడో డైరక్టర్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version