Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » అమర్‌ అక్బర్‌ ఆంటోనీ స్టోరీని మహేష్ రిజక్ట్ చేశారా ?

అమర్‌ అక్బర్‌ ఆంటోనీ స్టోరీని మహేష్ రిజక్ట్ చేశారా ?

  • July 28, 2018 / 10:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అమర్‌ అక్బర్‌ ఆంటోనీ స్టోరీని మహేష్ రిజక్ట్ చేశారా ?

స్టార్ డైరక్టర్ శ్రీను వైట్ల ప్రస్తుత పరిస్థితి బాగాలేదు గానీ మొదట్లో అన్ని విజయాలే. అందుకే సూపర్ స్టార్ మహేష్ బాబు పిలిచి అవకాశం ఇచ్చారు. ఇద్దరి కాంబినేషన్లో దూకుడు వచ్చింది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అదే నమ్మకంతో మహేష్ శ్రీను వైట్లకి మరో అవకాశం ఇచ్చారు. ఈసారి శ్రీను వైట్ల గురి తప్పింది. ఆగడు మూవీ ఆకట్టుకోలేకపోయింది. దీంతో శ్రీను వైట్లతో మరోసారి మూవీ చేయకూడదని మహేష్ గట్టిగా అనుకున్నారు. శ్రీను వైట్ల మాత్రం మహేష్ తో ఎలాగైనా మూవీ చేయాలనీ భావించారు. మంచి కథ రాసుకొని మహేష్ కి వినిపించారు. ఆయన ఒకసారి కమిట్ అయితే తన మాట తనే వినరు. అందుకే సింపుల్ గా నో చెప్పారు.

ఇంకా చేసేది లేక రవితేజకి ఆ కథ చెప్పి ఒప్పించారని ఫిలింనగర్ వాసులు చెబుతున్నారు. అదే అమర్‌ అక్బర్‌ ఆంటోనీ. ఇందులో రవితేజ మూడు షేడ్స్ తో అలరించనున్నారు. ఈ సినిమాతో ఇలియానా రీ ఎంట్రీ ఇస్తోంది. కిక్ సినిమాతో కిక్ ఇచ్చిన జంట మళ్ళీ ఇందులో ఆకట్టుకోనుంది. అలాగే స్టార్ కమెడియన్ సునీల్ ఈ చిత్రంలో ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేయనున్నారు. అంతేకాదు ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నిన్నటితరం హీరోయిన్ లయ కుమార్తె శ్లోక, రవితేజ తనయుడు మహాధన్ కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్న ఈ సినిమాతో హిట్ ట్రాక్ లోకి రావాలని శ్రీను వైట్ల చూస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amar Akbar Anthony
  • #Amar Akbar Anthony Movie
  • #Ileana
  • #Mahesh Babu
  • #Ravi teja

Also Read

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

related news

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

trending news

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

4 hours ago
War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

8 hours ago
Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

11 hours ago
Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

1 day ago
Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

1 day ago

latest news

Jeevitha Rajasekhar: వైరల్‌ రాజశేఖర్‌ గోటీల ఫ్యాక్టరీ.. జీవిత ఏమన్నారంటే?

56 mins ago
Rajendra Prasad: తెలిసి తెలిసీ ‘పద్మ’ అవార్డు ఇచ్చారు.. ఇప్పుడు చూడండి ఏమైందో?

1 hour ago
Chandra Sekhar Yeleti: తమిళ కుర్ర హీరోతో చంద్రశేఖర్‌ యేలేటి.. ఈసారైనా ప్రాజెక్ట్‌ పట్టాలెక్కుతుందా?

Chiranjeevi: ఈ సంక్రాంతే కాదు.. మరో రెండు సంక్రాంతులూ నావే అంటున్న మెగాస్టార్‌

Allu Cinemas: బన్నీ థియేటర్‌లో బాబాయ్‌ – అబ్బాయిల హంగామా పక్కా.. ఆ టెక్నాలజీలోనే సినిమా

Allu Cinemas: బన్నీ థియేటర్‌లో బాబాయ్‌ – అబ్బాయిల హంగామా పక్కా.. ఆ టెక్నాలజీలోనే సినిమా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version