Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » టెన్షన్లో రవితేజ ఫ్యాన్స్.. కారణం అదే..!

టెన్షన్లో రవితేజ ఫ్యాన్స్.. కారణం అదే..!

  • March 23, 2019 / 01:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టెన్షన్లో రవితేజ ఫ్యాన్స్.. కారణం అదే..!

సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్లను కాస్త ఎక్కువగానే పాటించుకుంటూ ఉంటారు. ముహూర్తం డేట్ దగ్గర్నుండీ రిలీజ్ డేట్ వరకూ హీరోలకు సెంటిమెంట్లు ఉంటాయి. ఇక అభిమానులకైతే లెక్క లేని సెంటిమెంట్లు పెట్టుకుని తమ అభిమాన హీరో సినిమా విషయంలో ఆందోళన చెందుతుంటారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే రవితేజ అభిమానులకి వచ్చింది. ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటీ అంటే… రవితేజ సినిమాలో హీరోయిన్ కాజల్ ను సెలెక్ట్ చేయడమే. గతంలో రవితేజ – కాజల్ కాంబినేషన్లో వచ్చిన ‘వీర’ ‘సారొచ్చారు’ చిత్రాలు డిజాస్టర్లుగా మిగిలాయి. దీంతో ఇప్పుడు మరోసారి కాజల్ తో రవితేజ నటించడం అభిమానుల్ని టెన్షన్ పెడుతుందట.

  • పులిజూదం  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • చీకటి గదిలో చితక్కొట్టుడు రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • వినరా సోదర వీర కుమారా సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి  
  • వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వి.ఐ.ఆనంద్ డైరెక్షన్లో ‘డిస్కో రాజా’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో పాయల్ రాజపుత్ హీరోయిన్ గా నటిస్తుంది. దీపావళి కానుకగా ‘డిస్కో రాజా’ ను విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఈ చిత్రం పూర్తయిన వెంటనే సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో ‘తేరి’ రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మిస్తుంది. మొదట ఈ రీమేక్ ను పవన్ కళ్యాణ్ తో చేయాలనుకున్నారు . అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండడంతో… ఇప్పుడు రవితేజతో చేస్తున్నారు. ఆల్రెడీ ‘తేరి’ చిత్రం తెలుగులో ‘పోలీసోడు’ గా డబ్ అయ్యి ఫ్లాప్ గా మిగిలింది. రొటీన్ కాప్ డ్రామా అంటూ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తిప్పి కొట్టారు. మళ్ళీ ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడమంటేనే రవితేజ అభిమానులు భయపడుతున్నారు… దీనికి తోడు బ్యాడ్ సెంటిమెంట్ గా భావించే కాజల్ ను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారనే వార్త బయటికి రావడంతో రవితేజ అభిమానులు మరింత టెన్షన్ పడుతున్నారట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Ravi Teja
  • #Hero Ravi Teja
  • #Kajal Agarwal
  • #Mass Maharaja Ravi Teja
  • #Ravi Teja discoRaja

Also Read

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

related news

NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

trending news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

7 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

8 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

8 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

18 hours ago

latest news

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

15 hours ago
Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

1 day ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

1 day ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

2 days ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version