Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » మెగాస్టార్ నే అనుసరించబోతున్న మాస్ మహారాజ్..!

మెగాస్టార్ నే అనుసరించబోతున్న మాస్ మహారాజ్..!

  • July 7, 2020 / 07:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగాస్టార్ నే అనుసరించబోతున్న మాస్ మహారాజ్..!

రవితేజ ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ‘రాజా ది గ్రేట్’ వంటి హిట్ తరువాత ‘టచ్ చేసి చూడు’ ‘నేల టికెట్’ ‘అమర్ అక్బర్ ఆంటోని’ ‘డిస్కో రాజా’ వంటి 4 డిజాస్టర్లను మూటకట్టుకున్నాడు రవితేజ. ఆ చిత్రాలు కనీసం 10 కోట్ల షేర్ ను కూడా వసూల్ చేయలేకపోయాయి. కాబట్టి ఇప్పుడు రవితేజ ఎలాగైనా హిట్టు కొట్టాల్సిందే. ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ‘క్రాక్’ అనే చిత్రం చేస్తున్నాడు. ఆ చిత్రం లాక్ డౌన్ లేకుండా ఉండుంటే.. ఈ పాటికే విడుదలయ్యి ఉండేది.

ఈ చిత్రం పక్కా మాస్ ఎంటర్టైనర్ గా రూపొందుతుందట. ఇందులో రవితేజ సీరియస్ కాప్ రోల్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. ఈ చిత్రం తరువాత ‘రైడ్’ ‘రాక్షసుడు’ చిత్రాలను అందించిన రమేష్ వర్మ డైరెక్షన్లో ఓ చిత్రం చెయ్యబోతున్నాడు. దాంతో పాటు త్రినాథ్ రావు నక్కిన డైరెక్షన్లో కూడా సినిమా చెయ్యబోతున్నాడు. రమేష్ వర్మ డైరెక్షన్లో చేసే సినిమా కూడా సీరియస్ గానే సాగుతుందని సమాచారం. ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి తరువాత ఆ స్థాయిలో మాస్ కామెడీని అందించేది మాత్రం నిర్మొహమాటంగా రవితేజ అనే చెప్పాలి.

‘వెంకీ’ ‘విక్రమార్కుడు’ ‘దుబాయ్ సీను’ ‘ఆంజనేయులు’ వంటి చిత్రాల్లో రవితేజ మాస్ కామెడీని ఎవ్వరూ మర్చిపోలేరు. అలాంటి రవితేజ ఈ మధ్య కాలంలో కంప్లీట్ మాస్ కామెడీ సినిమా చెయ్యలేదు. అందుకే త్రినాథ్ రావు నక్కిన డైరెక్షన్లో రవితేజ చెయ్యబోతున్న చిత్రం కామెడీ ఫుల్ గా ఉంటుందట. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘చంటబ్బాయి’ స్టైల్లో.. రవితేజ -త్రినాథ్ రావు సినిమాలో కామెడీ ఉంటుందని తెలుస్తుంది. రైటర్ ప్రసన్న కూడా రవితేజ స్టైల్ లో అదిరిపోయే పంచ్ లు ఉండేలా స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నాడట. అలా అయితే రవితేజ తిరిగి మంచి ఫామ్లోకి రావడం గ్యారెంటీ అనే చెప్పాలి.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mass Maharaj Raviteja
  • #RaviTeja

Also Read

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

related news

Krishna Vamsi: ఆడియెన్స్ ఏ దర్శకుడి బెడ్రూమ్లో పళ్ళు, పువ్వులు చూశారు

Krishna Vamsi: ఆడియెన్స్ ఏ దర్శకుడి బెడ్రూమ్లో పళ్ళు, పువ్వులు చూశారు

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 5వ రోజు కూడా ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 5వ రోజు కూడా ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 4వ రోజు కూడా ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 4వ రోజు కూడా ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi Collections: రెండో రోజు డౌన్ అయిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కలెక్షన్స్

Bhartha Mahasayulaku Wignyapthi Collections: రెండో రోజు డౌన్ అయిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కలెక్షన్స్

Anaganaga Oka Raju Collections: మొదటి రోజు బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: మొదటి రోజు బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Bhartha Mahasayulaku Wignyapthi Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓపెనింగ్స్

Bhartha Mahasayulaku Wignyapthi Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓపెనింగ్స్

trending news

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

2 hours ago
Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

2 hours ago
Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

17 hours ago
Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

2 days ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

2 days ago

latest news

Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

55 seconds ago
NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

7 mins ago
Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

16 mins ago
Vishwak Sen: ఫంకీ టికెట్ రేట్ల పెంపు.. ఏపీలో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

Vishwak Sen: ఫంకీ టికెట్ రేట్ల పెంపు.. ఏపీలో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

22 mins ago
Kalki 2 : కల్కి 2 షూటింగ్ కి కమల్, అమితాబ్ రెడీ.. అయితే ఆలస్యం ఎవరిదీ..?

Kalki 2 : కల్కి 2 షూటింగ్ కి కమల్, అమితాబ్ రెడీ.. అయితే ఆలస్యం ఎవరిదీ..?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version