Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Ravi Teja Remuneration: రవితేజ కెరీర్ లో హయ్యెస్ట్ పేమెంట్!

Ravi Teja Remuneration: రవితేజ కెరీర్ లో హయ్యెస్ట్ పేమెంట్!

  • June 17, 2021 / 09:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja Remuneration: రవితేజ కెరీర్ లో హయ్యెస్ట్ పేమెంట్!

మాస్ మహారాజా రవితేజ అపజయాలు వెంటాడుతున్న ప్రతిసారి కూడా బౌన్స్ బ్యాక్ అవుతున్నాడు. భారీ పరాజాయాలు వచ్చినా కూడా మళ్ళీ బలంగా కొడుతున్నాడు. ఈ ఏడాది మొదట్లోనే క్రాక్ సినిమాతో పవర్ఫుల్ బాక్సాఫీస్ హిట్టుతో టాలీవుడ్ కు మంచి బూస్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి నుంచి కథలపై మాస్ రాజా మరింత ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇక క్రాక్ సినిమాకు ముందు రెమ్యునరేషన్ తీసుకోకుండా నైజాం హక్కులను తీసుకున్న రవితేజ ఆ రూట్లో 16కోట్ల వరకు షేర్ అందుకున్నాడు.

ఇక అదే తరహాలో ఖిలాడి సినిమాకు కూడా డీల్ సెట్ చేసుకున్నాడు. అయితే ఈ డీల్ నిర్మాతల ఇష్ట ప్రకారమే సెలెక్ట్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఇక శరత్ మండవ అనే కొత్త దర్శకుడితో చేయబోయే సినిమాకు మాత్రం మళ్ళీ రెమ్యునరేషన్ ఫార్మాట్ లోకి వచ్చినట్లు సమాచారం.కెరీర్ లో ఇప్పటివరకు ఏ సినిమాకు తీసుకోనంతగా ఒకేసారి 15కోట్ల వరకు రెమ్యునరేషన్ ను అందుకుంటున్నట్లు సమాచారం.

రిస్క్ లేకుండా రిలీజ్ అనంతరం షేర్ తీసుకుంటానని మాస్ రాజా చెప్పినప్పటికీ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఒప్పుకోలేదట. పారితోషికం మార్కెట్ డిమాండ్ ప్రకారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మజిలీ ఫేమ్ దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్ నటించబోతోంది.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Khilladi
  • #Krack
  • #Mass Maharaja raviteja
  • #RaviTeja

Also Read

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

related news

ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

trending news

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

45 mins ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

19 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

22 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

23 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

1 day ago

latest news

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

27 mins ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

1 hour ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

2 hours ago
Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

3 hours ago
Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version