Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » క్లిష్ట పరిస్థితులలో మాస్ మహారాజ!!

క్లిష్ట పరిస్థితులలో మాస్ మహారాజ!!

  • July 18, 2017 / 11:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

క్లిష్ట పరిస్థితులలో మాస్ మహారాజ!!

టాలీవుడ్ లో కష్టపడి పైకి వచ్చిన యువ హీరోల్లో మన మాస్ మహారాజా రవి తేజ ఒకడు…చిన్న చిన్న పాత్రల నుంచి పెద్ద హీరోగా మారెందుకు రవి తేజకి చాలా కాలమే పట్టింది…అయితే ఇలాంటి ఎన్ని విపత్కర పరిస్తితులను ఎదుర్కుని హీరోగా మారిన రవి తేజ పరిస్థితి మళ్లీ బ్యాక్ టూ పెవిలియన్ అన్నట్లుగానే తయారయ్యింది…ఎందుకంటే ఇప్పుడు రవి చాలా క్లిష్ట పరిస్తితుల్లో ఉన్నాడు…కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు అని అతడి సినిమాలు చూస్తేనే అర్ధం అవుతుంది…ఎందుకంటే ఒక్క ‘బలుపు’ మూవీ మినహాయిస్తే గత ఐదారేళ్లలో రవితేజకు చెప్పుకోతగ్గ ఒక్క హిట్ కూడ లేదు. గతాన్నే తీసుకుంటే…హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా ఎడాదిడికి కనీసం మూడు సినిమాలు చేసి అందరినీ మెప్పించిన రవితేజ కెరీర్లో మునుపెన్నడూ లేనంత లాంగ్ గ్యాప్ వచ్చేసింది. దాదాపు రెండేళ్ల పాటు రవితేజ సినిమా రిలీజే లేకపోవడంతో సినిమా ప్రేక్షకులతో డిస్కనెక్ట్ అయిపోయి అతడి ఫాలోయింగ్ పూర్తిగా దెబ్బతినింది. దీనికితోడు ఇలాంటి సమయంలో అతడి వ్యక్తిగత జీవితంలో వరుసపెట్టి వస్తున్న  వివాదాలు అతణ్ని మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని అతడి పరిస్థితి చూస్తే అర్ధం అవుతుంది.

ఒక పక్క తన సొంత తమ్ముడు భరత్ చనిపోతే కడసారి చూపుకు కూడా వెళ్లకపోవడం…అంత్యక్రియలకు కూడా హాజరుకాకపోవడం పై తీవ్రవిమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ విషయాన్ని అందరూ మరచిపోయారు అని అనుకుంటున్న క్రమంలో…ఇప్పుడు డ్రగ్స్ రాకెట్లో రవితేజ కూడా పాత్రధారి అని అతడికి పోలీసులు నోటీసులు ఇచ్చారని సమాచారం బయటికి రావడంతో ఇప్పుడు డ్రగ్స్ కుంభకోణం అతడి మెడకు చుట్టుకుంది. ఒక పక్క ఫ్యామిలీ ఇష్యూస్, మరో పక్క కరియర్ పై ఈ డ్రగ్స్ ప్రభావం అన్నీ వెరసి రవి పరిస్థితి ఏమయిపోతుందో అన్న భయంతో ఉన్నారు ఆయన ఫ్యాన్స్…మొత్తంగా చూసుకుంటే…ఏదో ఒకటి జరిగి రవి మళ్లీ మన మాస్ మహారాజాలాగా బాక్స్ ఆఫీస్ ను అలరించాలి అని ఆశిద్దాం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mass Maharaja Ravi Teja
  • #raja the great movie
  • #Ravi teja
  • #Ravi Teja Movies
  • #Touch Chesi Choodu Movie

Also Read

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

trending news

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

45 mins ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

23 hours ago
Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

1 day ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 hour ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

21 hours ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version