Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » రీమేక్ స్టోరీతో రవితేజ సినిమా!

రీమేక్ స్టోరీతో రవితేజ సినిమా!

  • October 19, 2020 / 03:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రీమేక్ స్టోరీతో రవితేజ సినిమా!

గత కొన్నేళ్లుగా మాస్ మహారాజా రవితేజ నటించిన సినిమాలేవీ కూడా సరైన సక్సెస్ ని అందుకోలేకపోయాయి. వరుస డిజాస్టర్ లతో ఉక్కిరిబిక్కరి అవుతున్నప్పటికీ.. ఆయనకు ఇండస్ట్రీలో అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ‘క్రాక్’ అనే సినిమాలో నటిస్తోన్న ఈ హీరో రీసెంట్ గా ‘ఖిలాడీ’ అనే మరో సినిమా అనౌన్స్ చేశాడు. రమేష్ వర్మ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు.. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘వీర’ సినిమా అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ రవితేజ మరోసారి ఛాన్స్ ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ఈసారి రవితేజకి ఎలాగైనా హిట్ ఇవ్వాలని భావిస్తోన్న రమేష్ వర్మ సొంత కథను కాకుండా రీమేక్ కథను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. ‘ఖిలాడీ’ సినిమా టైటిల్, ప్రీ లుక్ పోస్టర్స్ చూస్తుంటే ఇది రీమేక్ సినిమా అని కొందరు కన్ఫర్మ్ చేస్తున్నారు. తమిళంలో అరవింద్ స్వామీ, త్రిష జంటగా నటించిన ‘శతురంగ వేట్టై 2’ కథతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారని సమాచారం. కొన్నేళ్ల క్రితం తమిళంలో విడుదలైన ‘శతురంగ వేట్టై’ సినిమా సక్సెస్ అవ్వడంతో దానికి సీక్వెల్ గా ‘శతురంగ వేట్టై 2’ సినిమాను తెరకెక్కించారు.

తెలివిగా ఆర్ధిక నేరాలు చేసే ఓ మోసగాడి కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే కొన్ని కారణాల వలన ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. త్వరలోనే ఓటీటీలో ఈ సినిమా విడుదలవుతుందని అంటున్నారు. అయితే ఇది మంచి కథ అని తెలుసుకున్న దర్శకుడు రమేష్.. రవితేజతో చర్చించి.. రీమేక్ చేయడానికి సిద్ధమైపోయారు. సినిమా పోస్టర్ లో డబ్బు ఎగురుతూ కనిపించడం, ‘ఖిలాడీ’ అనే టైటిల్ ని బట్టి ఈ సినిమా ‘శతురంగ వేట్టై 2’కి రీమేక్ అని చెబుతున్నారు. మరి రీమేక్ కథతో రవితేజ హిట్ కొడతారేమో చూడాలి!

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dimple Hayathi
  • #Khiladi Movie
  • #Meenakshi Chaudhary
  • #Ravi teja

Also Read

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

trending news

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

4 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

15 hours ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

23 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

1 day ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

1 day ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

19 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

1 day ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

1 day ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

1 day ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version