Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Ravi Teja: ఇన్ని సినిమాలు లైన్‌లో పెడుతున్నాడుగా

Ravi Teja: ఇన్ని సినిమాలు లైన్‌లో పెడుతున్నాడుగా

  • May 5, 2021 / 02:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja: ఇన్ని సినిమాలు లైన్‌లో పెడుతున్నాడుగా

హీరోలు వరుసగా సినిమాలు చేస్తుంటే ఇండస్ట్రీకి మంచిది, ఆ హీరోను నమ్ముకున్నవాళ్లకు కూడా మంచిదే. అయితే వరుస సినిమాలు చేసే క్రమంలో ఏది పడితే అది, లేకపోతే మొహమాటానికి పోయి సినిమాలు చేస్తే చాలా ఇబ్బంది పడతారు. గతంలో చాలామంది హీరోలు హిట్‌ జోరులో వరుస సినిమాలు చేసేసి చేతులు కాల్చుకున్నారు. తర్వాత మెల్లగా కోలుకున్నారు. అందులో రవితేజ కూడా ఒకరు. ఇప్పుడు రవితేజ మేటర్‌ ఎందుకు అంటే… ‘క్రాక్‌’ హిట్‌తో రవితేజ వరుసగా సినిమాలు ఓకే చేసుకుంటూ వెళ్తున్నాడు. మరి ఎంపికలో జాగ్రత్తగా ఉంటున్నాడా?

రవితేజ హీరో కాకముందు చాలా రోజులు స్ట్రగుల్‌ చేశాడు. డైరక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో కూడా పని చేశాడు. దీంతో స్నేహితులు చాలా ఎక్కువ ఉంటారు. దాంతో స్ట్రగుల్‌ వాల్యూ తెలిసినోడు కాబట్టి వరుసగా అవకాశాలు ఇచ్చేస్తుంటాడు. అలా ఆ మధ్య కొత్త కుర్రాళ్లకు ఛాన్స్‌లు ఇచ్చి హిట్‌ కొట్టక ఇబ్బందులు పడ్డాడు. ఇప్పుడు మరీ కొత్త కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వడం లేదు కానీ… ఓ మోస్తర్‌ హిట్‌ కొట్టి, తర్వాత ఫ్లాప్‌ ఇచ్చి ఖాళీగా ఉన్నవారికి అవకాశాలు ఇస్తున్నారు. అలా ఇప్పుడు రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ చేస్తున్నాడు.

‘ఖిలాడీ’ చిత్రీకరణ చివరిదశకొచ్చింది. దీని తర్వాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఒక సినిమా, ఆ తర్వాత శరత్ మండవ డైరెక్షన్‌లో మరో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. అతని ప్లానింగ్‌ ఇక్కడితో ఆగలేదు. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా ఉండే అవకాశం ఉందట. వీరి కాంబినేషన్‌ఓ ‘భద్ర’ గుర్తుందా?. దాని తర్వాత కూడా రవితేజ మరో హిట్‌ ఇచ్చిన దర్శకుణ్ని లైన్‌లో ఉంచాడు. అతను ‘రాజా ది గ్రేట్‌’ అనిల్ రావిపూడి. ఈ లైనప్‌తో రవితేజ కనీసం రెండు, మూడేళ్లు బిజీ అన్నమాట. రాజు గారూ… జాగ్రత్త సుమా!

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mass Maharaaj
  • #Mass Maharaaj Ravi Teja
  • #RaviTeja

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

trending news

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

1 day ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

1 day ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

1 day ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

1 day ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

1 day ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

1 day ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

1 day ago
Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

1 day ago
NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

2 days ago
Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version