Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Featured Stories » తమ్ముడు మరణం తర్వాత వచ్చిన విమర్శలపై ఘాటుగా స్పందించిన రవితేజ

తమ్ముడు మరణం తర్వాత వచ్చిన విమర్శలపై ఘాటుగా స్పందించిన రవితేజ

  • July 5, 2017 / 10:05 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తమ్ముడు మరణం తర్వాత వచ్చిన విమర్శలపై ఘాటుగా స్పందించిన రవితేజ

షూటింగ్ లోను, బయట ఎప్పుడూ సరదాగా ఉండే రవితేజ ఆవేశపడ్డారు. తన తమ్ముడు భరత్ మరణం తర్వాత వచ్చిన వార్తలపై మండి పడ్డారు. తమ్ముడు భరత్‌ మరణం తర్వాత తొలిసారి ఆయన బుధవారం మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ” రోడ్డు ప్రమాదంలో భరత్‌ మరణించాడని తెలిసిన వెంటనే నేను, మా కుటుంబసభ్యులు తీవ్రంగా ఆవేదన చెంది కుప్పకూలము. తమ్ముడిని అలా చూసి భరించలేకనే అంత్యక్రియలకు  వెళ్ళలేదు” అని రవితేజ స్పష్టం చేశారు. భరత్‌ అంత్యక్రియలకు తాము హాజరుకాని విషయంలో సోషల్‌ మీడియాలో, కొన్ని చానెళ్లలో వచ్చిన కథనాలు సరికావన్నారు.

భరత్‌ అంత్యక్రియలను జూనియర్‌ అర్టిస్టుతో జరిపించారన్న కథనాలు అసత్యమని, తన చిన్నాన్న, సోదరుడు భరత్‌ అంత్యక్రియలు నిర్వహించారని తెలిపారు. భరత్‌ మృతి చెందిన తెల్లారే తాను షూటింగ్‌కు వెళ్లానంటూ వచ్చిన కథనాలను ఖండించారు. తెల్లారే షూటింగ్‌కు వెళ్లలేదు.., నెక్ట్స్‌ డే వెళ్లానని చెప్పారు. అప్పుడు కూడా మనసుసహకరించలేదని అయితే పాతికమంది ఆర్టిస్టుల కాంబినేషన్‌ కావడంతో తాను షూటింగ్‌కు వెళ్లాల్సి వచ్చిందని వెల్లడించారు. వాస్తవాలు తెలుకొని వార్తలు రాయమని సోషల్ మీడియాలో గాసిప్స్ రాసేవారికి గట్టిగా చెప్పారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #raja the great movie
  • #Ravi teja
  • #ravi teja brother accident
  • #Ravi Teja Movies
  • #Touch Chesi Choodu Movie

Also Read

This Week Releases: ‘ఓజి’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న 17 సినిమాలు

This Week Releases: ‘ఓజి’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న 17 సినిమాలు

OG Trailer: గూజ్ బంప్స్ తెప్పిస్తున్న ‘ఓజి’ ట్రైలర్

OG Trailer: గూజ్ బంప్స్ తెప్పిస్తున్న ‘ఓజి’ ట్రైలర్

Radhika Sarathkumar: నటి రాధిక ఇంట తీవ్ర విషాదం

Radhika Sarathkumar: నటి రాధిక ఇంట తీవ్ర విషాదం

Kantara Chapter 1 Trailer Review: ‘ఓజి’కి గట్టి పోటీ ఇచ్చేలా ఉందిగా

Kantara Chapter 1 Trailer Review: ‘ఓజి’కి గట్టి పోటీ ఇచ్చేలా ఉందిగా

Kishkindhapuri Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ‘కిష్కింధపురి’

Mirai Collections: 9వ రోజు మళ్ళీ కుమ్మింది

Mirai Collections: 9వ రోజు మళ్ళీ కుమ్మింది

related news

Mass Jathara: అక్టోబర్ 31నే ‘మాస్ జాతర’.. ఏకంగా 2 నెలలు వెనక్కా?

Mass Jathara: అక్టోబర్ 31నే ‘మాస్ జాతర’.. ఏకంగా 2 నెలలు వెనక్కా?

trending news

This Week Releases: ‘ఓజి’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న 17 సినిమాలు

This Week Releases: ‘ఓజి’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న 17 సినిమాలు

5 hours ago
OG Trailer: గూజ్ బంప్స్ తెప్పిస్తున్న ‘ఓజి’ ట్రైలర్

OG Trailer: గూజ్ బంప్స్ తెప్పిస్తున్న ‘ఓజి’ ట్రైలర్

9 hours ago
Radhika Sarathkumar: నటి రాధిక ఇంట తీవ్ర విషాదం

Radhika Sarathkumar: నటి రాధిక ఇంట తీవ్ర విషాదం

10 hours ago
Kantara Chapter 1 Trailer Review: ‘ఓజి’కి గట్టి పోటీ ఇచ్చేలా ఉందిగా

Kantara Chapter 1 Trailer Review: ‘ఓజి’కి గట్టి పోటీ ఇచ్చేలా ఉందిగా

10 hours ago
Kishkindhapuri Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ‘కిష్కింధపురి’

15 hours ago

latest news

Sandeep Reddy Vanga: సుకుమార్‌లా మారుతున్న సందీప్‌ వంగా.. తన గురువు శిష్యుడితో..

Sandeep Reddy Vanga: సుకుమార్‌లా మారుతున్న సందీప్‌ వంగా.. తన గురువు శిష్యుడితో..

5 hours ago
Rajashekhar: ఇటు విలన్‌.. అటు రీమేక్‌.. రాజశేఖర్‌ ప్లానింగ్‌ ఏంటి? ఓకేనా!

Rajashekhar: ఇటు విలన్‌.. అటు రీమేక్‌.. రాజశేఖర్‌ ప్లానింగ్‌ ఏంటి? ఓకేనా!

5 hours ago
అవార్డిస్తాం అంటే జోక్‌ అనుకున్న స్టార్‌ హీరో.. ఎవరో తెలుసు కదా?

అవార్డిస్తాం అంటే జోక్‌ అనుకున్న స్టార్‌ హీరో.. ఎవరో తెలుసు కదా?

10 hours ago
ఆ సింగర్‌ డెత్‌ వెనుక ఏం జరిగింది? సీఎం అలా ఎందుకన్నారు?

ఆ సింగర్‌ డెత్‌ వెనుక ఏం జరిగింది? సీఎం అలా ఎందుకన్నారు?

11 hours ago
Og Premiere: మనమూ ముందుకెళ్దాం.. పవన్‌ ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌కి పవన్‌ ఓకే చెబుతారా?

Og Premiere: మనమూ ముందుకెళ్దాం.. పవన్‌ ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌కి పవన్‌ ఓకే చెబుతారా?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version