Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » వి.ఐ.ఆనంద్ సినిమాలో రవితేజ సరసన ముగ్గురు హీరోయిన్లు

వి.ఐ.ఆనంద్ సినిమాలో రవితేజ సరసన ముగ్గురు హీరోయిన్లు

  • September 29, 2018 / 12:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వి.ఐ.ఆనంద్ సినిమాలో రవితేజ సరసన ముగ్గురు హీరోయిన్లు

సాధారణంగా సెంటిమెంట్లు పెద్దగా పట్టని రవితేజకీ ఉన్నట్లుండి న్యూమరాలజీ మీద నమ్మకం పెరిగినట్లుంది. సడన్ గా నెంబర్ “3” మీద ఇంట్రెస్ట్ పెరిగింది. అందుకే తాను ప్రస్తుతం నటిస్తున్న “అమర్ అక్బర్ ఆంటోనీ” చిత్రంలో మూడు డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తున్న రవితేజ.. తన తదుపరి చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటివరకూ ఒకరిద్దరు హీరోయిన్లతో మాత్రమే ఆడిపాడిన రవితేజకు ముగ్గురు హీరోయిన్లతో నటించడం ఇదే మొదటిసారి.

వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా “నేల టికెట్టు” చిత్ర నిర్మాత రామ్ తాళ్ళూరి నిర్మాణంలో రూపొందనున్న తాజా చిత్రంలో రవితేజ సరసన ముగ్గురు కథానాయికలు తళుక్కుమననున్నారు. ఆ ముగ్గురిలో తాజాగా “నన్ను దోచుకుందువటే” చిత్రంతో ప్రేక్షకుల్ని తన అందాలతో, అభినయంతో ఆకట్టుకొన్న నభ నటేష్ ఒకరు. మిగిలిన కథానాయికల ఎంపిక జరుగుతోంది. ప్రీప్రొడక్షన్ వర్క్ మొదలైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి మొదలవ్వనుంది. ఈలోపు “అమర్ అక్బర్ ఆంటోనీ” విడుదలవుతుందేమో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amar Akbar Anthony Movie
  • #Ileana
  • #Ravi teja
  • #Sreenu Vaitla
  • #Vi Anand

Also Read

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

related news

Naga Chaithanya: చైతు వద్దంటే రవితేజ ఆ కథలోకి వచ్చాడా?

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 2వ వారం చతికిల పడిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. ఈ ఛాన్స్ కూడా మిస్ చేసుకుంది

Irumudi: రవితేజను పాన్‌ ఇండియా చేయడానికి సరైన సబ్జెక్ట్‌.. ఆ ప్లాన్‌ చేయలేదెందుకో?

trending news

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

9 mins ago
Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

50 mins ago
Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

1 hour ago
Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

2 hours ago
Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago

latest news

Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

32 mins ago
Suhas: సుహాస్‌ని అంతలా అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్‌ ఆమేనా?

Suhas: సుహాస్‌ని అంతలా అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్‌ ఆమేనా?

1 hour ago
Kayadu Lohar: ‘ఫంకీ’ వల్ల లాభపడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? త్వరలో క్యూలైన్లు

Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

4 hours ago
Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version