Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » రవితేజ టాప్ 11 బెస్ట్ రోల్స్

రవితేజ టాప్ 11 బెస్ట్ రోల్స్

  • January 25, 2018 / 09:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రవితేజ టాప్ 11 బెస్ట్ రోల్స్

నెవర్ గివ్ అప్.. ఇదే రవితేజ విజయమంత్రం. ఇష్టమైనది సాధించేవరకు వదలొద్దనేది అతను అందరికీ చెబుతుంటారు. అలా కష్టపడ్డారు కాబట్టే చిత్ర పరిశ్రమలో గాడ్ ఫాదర్ అంటూ ఎవరూ లేకుండా మాస్ మహారాజ్ గా ఎదిగారు. నేడు (జనవరి 26 ) ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రవితేజ నటించిన చిత్రాల్లో ఆకట్టుకున్న పాత్రలపై ఫోకస్..

సింధూరం Sindhuramరవితేజ చిత్ర పరిశ్రమలోకి వచ్చి ఏళ్ళు గడుస్తున్నా… తొలి సారి ఆయనకు గుర్తింపు తెచ్చిన సినిమా “సింధూరం”. 1997 లో వచ్చిన ఈ మూవీలో రవితేజ్ చేసిన “చంటి” పాత్ర తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది.

వెంకీ Venkyశ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన వెంకీ మూవీ రవితేజను మాస్ ఆడియన్స్ కి చాలా దగ్గర చేసింది. ఇందులో రవితేజ కామెడీ టైమింగ్ అద్భుతహా అనిపించుకుంది. యాక్షన్ సీన్స్, డ్యాన్సులు మాస్ ప్రేక్షుకులను ఉర్రూతలూగించాయి.

ఇడియట్ Idiotఈ సినిమాలో రవితేజ పోషించిన చంటి పాత్రకు యువకులు ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యారు. చంటిగాడు.. లోకల్ అంటూ సాధారణమైన యువకుడిలా అతని నటన సూపర్. అందుకే ఈ చిత్రాన్ని విద్యార్థులు సూపర్ హిట్ చేయించారు.

నా ఆటోగ్రాఫ్ Naa Autographనా ఆటోగ్రాఫ్ సినిమా చూస్తుంటే చిన్నప్పటి నుంచి మనం రాసుకున్న డైరీలను తిరిగేసినట్టు ఉంటుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరి జ్ఞాపకాలను రవితేజ తన నటనతో గుర్తు చేశారు.

విక్రమార్కుడు Vikramarkuduరవితేజ ద్వి పాత్రాభినయం చేసిన చిత్రం విక్రమార్కుడు. దొంగ అత్తిలి సత్తి బాబు, ఏఎస్పీ విక్రమ్ సింగ్ రాథోడ్ గా రెండు వేరియేషన్స్ ని చక్కగా పలికించారు. ఎమోషన్స్ సీన్స్, యాక్షన్ సీన్స్ లో రవితేజ నటన మాటల్లో వర్ణించలేము.

నేనింతేNenintheఅందరిని ఎంటర్ టైన్ చేసే సినిమావారి కష్టాలను నేనింతే సినిమాలో పూరి జగన్నాథ్ చక్కగా చూపించారు. రవితేజ కృష్ణానగర్ లో ఉండే వారి బాధలను కళ్ళకు కట్టారు.

కిక్ Kickసరదా పాత్రలు చేయడం రవితేజకు అత్యంత సులువు. అటువంటి క్యారక్టర్ కి యాక్షన్ జోడిస్తే కిక్ వస్తుంది. కిక్ సినిమాలో కళ్యాణ్ గా పూర్తి జోష్ తో రవితేజ నటించి ఆడియన్స్ లో ఉత్సాహాన్ని నింపారు.

శంభో శివ శంభో Shambo Shiva Shamboనటన ప్రాధాన్యత ఉన్న రోల్ ని రవితేజ అసలు వదలరు. శంభో శివ శంభో లో కర్ణ పాత్రలో స్నేహితుడు ఎలా ఉంటారో అలా నటించి ఆకట్టుకున్నారు.

ఖడ్గం Khadgamక్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం మూవీ అందరితో ప్రశంసలు అందుకుంది. సినిమా ఛాన్స్ కోసం తిరివే యువకుడు కోటి పాత్రలో రవితేజ నటన అమోఘం. ఇందులో నటనకు రవితేజ తొలిసారి నంది అవార్డు అందుకున్నారు.

పవర్ Powerట్రాన్స్ఫార్మర్ కి ఖాకీ చొక్కా తొడిగితే ఎలా ఉంటుంది.. ? ఏసీపీ బల్దేవ్ సహాయ్ లాగా ఉంటుంది. పవర్ సినిమాలో రవితేజ పోషించిన ఈ పాత్ర అందరితో శెభాష్ అనిపించుకుంది.

రాజా ది గ్రేట్ Raja The Great“ఐ యామ్ బ్లైండ్.. బట్ ఐ యామ్ ట్రైన్డ్” అంటూ రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజ అదరగొట్టారు. స్టార్ హీరోలు ఒప్పుకోవడానికి వెనుకడుగు వేసే అంధుడి పాత్రను తీసుకొని.. అలరించారు.

ఇవే కాకుండా సముద్రం .. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అమ్మ నాన్న తమిళ మ్మాయి.. బలుపు.. వంటి సినిమాల్లోనూ రవితేజ మంచి నటన కనబరిచారు. భవిష్యత్తులోనూ ఆయన మరిన్ని పాత్రలతో మెప్పించాలని ఫిల్మీ ఫోకస్ కోరుకుంటోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Idiot
  • #Khadgam
  • #Kick
  • #Naa Autograph
  • #Neninthe

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

37 mins ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

40 mins ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

1 day ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

1 day ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

1 day ago
తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version