Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ravi Teja vs Balakrishna: స్టార్ హీరో బాలకృష్ణ ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారా?

Ravi Teja vs Balakrishna: స్టార్ హీరో బాలకృష్ణ ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారా?

  • May 26, 2023 / 11:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja vs Balakrishna: స్టార్ హీరో బాలకృష్ణ ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ అనిల్ రావిపూడి సినిమాతో దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బాలయ్య అనిల్ కాంబో మూవీకి టైటిల్ ఫిక్స్ కాకపోయినా ఈ సినిమాకు సంబంధించి అనధికారికంగా ఎన్నో టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఏ ఇండస్ట్రీలో సెంటిమెంట్లను నమ్మినా నమ్మకపోయినా సినిమా ఇండస్ట్రీలో నమ్ముతారు. బాలయ్య రవితేజ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే మెజారిటీ సందర్భాల్లో రవితేజకు విజయం దక్కింది.

రవితేజ (Ravi Teja) నటించిన కృష్ణ బాలయ్య నటించిన ఒక్కమగాడు బాక్సాఫీస్ వద్ద పోటీ పడగా ఒక్క మగాడు మూవీ డిజాస్టర్ గా నిలిస్తే కృష్ణ మూవీ సక్సెస్ సాధించింది. బాలయ్య నటించిన మిత్రుడు, రవితేజ నటించిన కిక్ మూవీ బాక్సాఫీస్ వద్ద పోటీ పడగా ఈ రెండు సినిమాలలో కిక్ మూవీ సక్సెస్ సాధిస్తే మిత్రుడు మూవీ డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. 2011లో పరమవీరచక్ర, మిరపకాయ్ సినిమాలు పోటీ పడగా ఈ పోటీలో కూడా మిరపకాయ్ పైచేయి సాధించింది.

ఈ ఏడాది విడుదలైన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు సక్సెస్ సాధించినా రవితేజ కీలక పాత్రలో నటించిన వాల్తేరు వీరయ్య కలెక్షన్ల విషయంలో ముందంజలో ఉంది. దసరా పండుగకు బాలయ్య అనిల్ కాంబో మూవీ, టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ కానున్న నేపథ్యంలో బాలయ్య ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేయాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు.

నందమూరి అభిమానుల కల ఈ సినిమాతో అయినా నెరవేరుతుందేమో చూడాల్సి ఉంది. బాలయ్య అనిల్ కాంబో మూవీ, టైగర్ నాగేశ్వరరావు మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఈ రెండు సినిమాలు సక్సెస్ సాధించాలని న్యూట్రల్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలయ్య రవితేజ మధ్య మంచి స్నేహం ఉంది. వీళ్లిద్దరూ రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలలో కలిసి నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #balayya
  • #Balayya Babu
  • #Nandamuri Balakrishna
  • #NBK

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

9 mins ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

1 hour ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version