Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Dhamaka Movie: ధమాకా నాన్ థియేట్రికల్ రైట్స్ కు క్రేజీ ఆఫర్..!

Dhamaka Movie: ధమాకా నాన్ థియేట్రికల్ రైట్స్ కు క్రేజీ ఆఫర్..!

  • November 25, 2022 / 11:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhamaka Movie: ధమాకా నాన్ థియేట్రికల్ రైట్స్ కు  క్రేజీ ఆఫర్..!

మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ధమాకా. ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని రవితేజ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ కి మంచి రెస్పాన్స్ లభించింది.ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి సంభాషణలు అందించడం విశేషం.

భీమ్స్ సంగీతంలో రూపొందిన పాటలు కూడా చార్ట్ బస్టర్స్ అయ్యాయి. డిసెంబర్ 23 న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ ఏడాది రవితేజ నుండీ వచ్చిన ఖిలాడి , రామారావు ఆన్ డ్యూటీ చిత్రాలు పెద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. అయినప్పటికీ ధమాకా మూవీకి నాన్ థియేట్రికల్ బిజినెస్ చాలా బాగా జరిగింది అని వినికిడి. అందుతున్న సమాచారం ప్రకారం.. ధమాకా నాన్ థియేట్రికల్ బిజినెస్ రూ.30 కోట్లకు జరిగినట్టు వినికిడి.

రవితేజకి రెండు ఫ్లాపులు పడినా ఇంత బిజినెస్ ఎలా జరిగింది అనే డౌట్ అందరికీ రావడం సహజం. రవితేజ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ రూ.10 కోట్ల వరకు పలికింది. ఇక డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులు, ఆడియో రైట్స్ అన్నీ కలుపుకుని మరో రూ.20 కోట్లకు వెళ్లినట్టు వినికిడి. త్రినాథ్ రావు నక్కిన సినిమాలు మినిమం గ్యారెంటీ అనే నమ్మకం జనాల్లో ఉంది.

అదీ కాక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించిన కార్తికేయ 2 పెద్ద హిట్ అయ్యింది. ఈ మూవీని కూడా హిందీలో భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. అందుకే ఈ మూవీకి పెద్ద ఎత్తున బిజినెస్ జరిగినట్టు స్పష్టమవుతుంది.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhamaka
  • #Jayaram
  • #Ravi teja
  • #Sachin Khedekar
  • #Sreeleela

Also Read

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

related news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

16 mins ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

52 mins ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

1 day ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

2 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

22 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version