Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Ravi Teja: రిలీజ్ దగ్గర పడుతుంటే ఇలాంటి దెబ్బ పడిందేంటి..!

Ravi Teja: రిలీజ్ దగ్గర పడుతుంటే ఇలాంటి దెబ్బ పడిందేంటి..!

  • March 30, 2021 / 03:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja: రిలీజ్ దగ్గర పడుతుంటే ఇలాంటి దెబ్బ పడిందేంటి..!

ఈ సంక్రాంతికి ‘క్రాక్’‌తో మంచి హిట్ ను అందుకున్న ర‌వితేజ.. ఇప్పుడు ‘ఖిలాడీ’ అనే మంచి యాక్షన్ మూవీ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘రాక్షసుడు’ ఫేమ్ ర‌మేష్ వ‌ర్మ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నాడు. డింపుల్ హ‌య‌తీ, మీనాక్షి చౌద‌రీలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఉన్ని ముకుంద‌న్,అర్జున్,అన‌సూయ‌, నిఖితిన్ ధీర్, వెన్నెల కిశోర్ వంటి అగ్ర నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీత దర్శకుడు కావడం విశేషం.

ఈ మధ్యనే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మరియు టీజర్ గ్లింప్స్ కు మంచి మార్కులే పడ్డాయి.మే 28న సినిమాని విడుదల చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. అయితే ఊహించని విధంగా ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది అనేది తాజా సమాచారం. వివరాల్లోకి వెళితే.. షూటింగ్ నిమిత్తం ఈ మధ్యనే ‘ఖిలాడీ’ టీం ఇటలీకి వెళ్ళారట. ఆల్రెడీ అక్కడ కొంచెం షూటింగ్ కూడా జరిపారు. కానీ కొద్దిరోజుల నుండీ ఇట‌లీలో క‌రోనా కేసులు పెరుగుతుండడంతో లాక్‌డౌన్‌ను ఏర్పాటు చేసిందట అక్కడి ప్రభుత్వం.

దీంతో ర‌వితేజ ‘ఖిలాడీ’ మూవీ షూటింగ్ కు అంతరాయం కలిగిందని తెలుస్తుంది. ఏప్రిల్ నెలాఖ‌రు వ‌ర‌కూ అక్కడే షూటింగ్‌ను నిర్వహించాలని కూడా ప్లాన్ చేశారట దర్శకనిర్మాతలు. కానీ ఇప్పుడది వీలు కాకపోవడంతో హైదరాబాద్‌కు తిరిగి వచ్చేయాలని వారు డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun
  • #Dimple Hayathi
  • #Khiladi
  • #Krack
  • #Mass Maharaja Ravi Teja

Also Read

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

related news

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

Music Director Arjun: సీనియర్‌ సంగీత దర్శకుడు కన్నుమూత

Shiva Nirvana: రూమర్లకు చెక్‌… ‘ఇరుముడి’ కథ గురించి తొలిసారి స్పందించిన దర్శకుడు

మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

trending news

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

37 mins ago
Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

59 mins ago
Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

1 hour ago
Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

5 hours ago
NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

17 hours ago

latest news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

5 mins ago
Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

2 hours ago
Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

3 hours ago
Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

4 hours ago
Anupama: ఆగని అనుపమ విమర్శలు.. మగాళ్లు కూడా చిరాకు పడేలా ‘అతని’ చేష్టలు

Anupama: ఆగని అనుపమ విమర్శలు.. మగాళ్లు కూడా చిరాకు పడేలా ‘అతని’ చేష్టలు

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version