Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Mr Bachchan: అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న మాస్ మహారాజ్.. కానీ?

Mr Bachchan: అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న మాస్ మహారాజ్.. కానీ?

  • August 13, 2024 / 08:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mr Bachchan: అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న మాస్ మహారాజ్.. కానీ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజ్ రవితేజకు (Ravi Teja)  ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రవితేజ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వస్తాయి. మిస్టర్ బచ్చన్ (Mr Bachchan)  సినిమాకు హరీష్ శంకర్ (Harish Shankar) డైరెక్టర్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మిరపకాయ్ (Mirapakay) తర్వాత ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం కూడా ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణమని చెప్పవచ్చు.

Mr Bachchan

ఈ నెల 14వ తేదీ సాయంత్రం నుంచి మిస్టర్ బచ్చన్ సినిమా షోలు ప్రదర్శితం అవుతున్నాయి. ఈ సినిమాకు అన్ని ఏరియాలలో బుకింగ్స్ మాత్రం భారీ స్థాయిలో ఉన్నాయి. ప్రముఖ మల్టీప్లెక్స్ లలో ఈ సినిమా బుకింగ్స్ పరంగా టాప్ లో ఉంది. అయితే ఈ సినిమాకు పోటీగా డబుల్ ఇస్మార్ట్  (Double iSmart)  , తంగలాన్ (Thangalaan)  , ఆయ్ (AAY) సినిమాలు రిలీజవుతున్నాయి. ఈ సినిమాలపై కూడా బాగానే అంచనాలు నెలకొన్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మహేష్ బాబు ఫోన్ వాల్ పేపర్ చూశారా?
  • 2 'లైగర్' రిలీజ్ తర్వాత పూరీకి రాజమౌళి తండ్రి ఫోన్.. ఏమన్నారంటే?
  • 3 మరో ‘దేవర’ బాంబు సిద్ధం చేస్తున్నారట.. పూనకాలు అంటూ హైప్‌

పోటీ ఎక్కువగా ఉండటంతో మిస్టర్ బచ్చన్ సినిమా ఇతర సినిమాలతో పోల్చి చూస్తే బెటర్ టాక్ ను సొంతం చేసుకోవాల్సి ఉంది. మిస్టర్ బచ్చన్ సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరిగిందని సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. మిస్టర్ బచ్చన్ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించారు.

భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)  లుక్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. భాగ్యశ్రీ బోర్సేకు సోషల్ మీడియాలో క్రేజ్ పెరుగుతోంది. రవితేజ వయస్సు పెరుగుతున్నా తన లుక్స్ తో ప్రేక్షకులను ఫిదా చేస్తున్నారు. భాగ్యశ్రీ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించే ఛాన్స్ అయితే ఉంది. రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్ రిపీట్ కావాలని ఈ కాంబోలో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

ఇంటర్వ్యూ: ‘మిస్టర్ బచ్చన్’ ప్రమోషన్స్ లో హరీష్ శంకర్ ఆసక్తికర విషయాలు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhagyashri Borse
  • #harish shankar
  • #Mr Bachchan
  • #Ravi teja

Also Read

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

related news

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

Shiva Nirvana: రూమర్లకు చెక్‌… ‘ఇరుముడి’ కథ గురించి తొలిసారి స్పందించిన దర్శకుడు

trending news

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

2 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 hours ago
Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

1 day ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

1 day ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

29 mins ago
NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

1 hour ago
Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

2 hours ago
Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

18 hours ago
Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version