Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Ravanasura OTT: ఆ ఓటీటీలో రావణాసుర స్ట్రీమింగ్… ఎప్పుడంటే?

Ravanasura OTT: ఆ ఓటీటీలో రావణాసుర స్ట్రీమింగ్… ఎప్పుడంటే?

  • April 7, 2023 / 09:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravanasura OTT: ఆ ఓటీటీలో రావణాసుర స్ట్రీమింగ్… ఎప్పుడంటే?

మాస్ మహారాజ రవితేజ తాజాగా నటించిన చిత్రం రావణాసుర. ఈ సినిమా నేడు ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుధీర్ వర్మ దర్శకత్వంలో అభిషేక్ నామ,రవితేజ సొంత ప్రొడక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది.ఇక ఈ సినిమా మొదటి రోజే మంచి టాక్ సొంతం చేసుకుని ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తుంది. ఇకపోతే ఈ సినిమా నేడు విడుదల కాగా ఈ సినిమా డిజిటల్ హక్కులకు సంబంధించిన విషయం కూడా వైరల్ అవుతుంది.

రావణాసుర (Ravanasura) సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ వారు భారీ ధరలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా థియేటర్లను పూర్తి అయిన 50 రోజుల తర్వాత అమెజాన్ లో ప్రసారం చేయనున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయం గురించి అమెజాన్ కూడా అధికారక ప్రకటన తెలియజేయనుంది. రవితేజ నటించిన ధమాకా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ సినిమా రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ అంచనాలకు అనుగుణంగానే సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇక కలెక్షన్ల పరంగా కూడా భారీగానే రాబడుతున్నట్టు సమాచారం. ఇలా వరుస సినిమాలతో రవితేజ ప్రస్తుతం తన దూకుడును కనబరుస్తున్నారు. అయితే రావణాసుర సినిమా తనకు చాలా నచ్చడంతో ఈ సినిమా పక్క హిట్ అవుతుందన్న దీమాతో రవితేజ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం కావడం విశేషం.

ఇక రవితేజ తదుపరిచిత్రం టైగర్ నాగేశ్వరరావ్ సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇక గత ఏడాది చివరిలో ధమఖా బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ ఈ ఏడాది మొదట్లో చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో నటించి మంచి హిట్ అందుకున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anu Emmanuel
  • #Daksha Nagarka
  • #Faria Abdullah
  • #megha akash
  • #Ravanasura

Also Read

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

related news

ప్రభాస్ – చిరు – రవితేజ.. అందరిది అదే కన్ఫ్యూజన్!

ప్రభాస్ – చిరు – రవితేజ.. అందరిది అదే కన్ఫ్యూజన్!

Ravi Teja: మాస్ జాతర తరువాత రవితేజ క్రేజీ స్క్రిప్ట్.. టైటిల్ తోనే కిక్కిచ్చేలా.. !

Ravi Teja: మాస్ జాతర తరువాత రవితేజ క్రేజీ స్క్రిప్ట్.. టైటిల్ తోనే కిక్కిచ్చేలా.. !

Prasanna Kumar: రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ పై రైటర్ ప్రసన్న కుమార్ కామెంట్స్ వైరల్!

Prasanna Kumar: రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ పై రైటర్ ప్రసన్న కుమార్ కామెంట్స్ వైరల్!

జూలై ఆ ముగ్గురికీ చాలా కీలకం!

జూలై ఆ ముగ్గురికీ చాలా కీలకం!

Mass Jathara: దర్శకుడు భాను, నిర్మాత నాగవంశీలపై.. రవితేజ అభిమానులకు నమ్మకం పెరిగినట్టేనా?

Mass Jathara: దర్శకుడు భాను, నిర్మాత నాగవంశీలపై.. రవితేజ అభిమానులకు నమ్మకం పెరిగినట్టేనా?

Mass Jathara: ఏఐ సాయంతో చక్రి వాయిస్.. ‘మాస్ జాతర’ ఫస్ట్ సాంగ్ ఎలా ఉంది?

Mass Jathara: ఏఐ సాయంతో చక్రి వాయిస్.. ‘మాస్ జాతర’ ఫస్ట్ సాంగ్ ఎలా ఉంది?

trending news

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

20 hours ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

21 hours ago
Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

21 hours ago
Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

2 days ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

2 days ago

latest news

Thammudu Vs Kingdom: ‘కింగ్డమ్’ టీమ్ రెడీ.. మరి ‘తమ్ముడు’ సంగతేంటి..!?

Thammudu Vs Kingdom: ‘కింగ్డమ్’ టీమ్ రెడీ.. మరి ‘తమ్ముడు’ సంగతేంటి..!?

32 mins ago
ఇటు నాగ్‌.. అటు బాలయ్య.. ఒకేసారి ఇద్దరి చూపు కోలీవుడ్‌ వైపు..!

ఇటు నాగ్‌.. అటు బాలయ్య.. ఒకేసారి ఇద్దరి చూపు కోలీవుడ్‌ వైపు..!

40 mins ago
OTT: థియేటర్లలో ఫ్లాప్‌.. ఓటీటీలో హిట్‌.. ఏం జరుగుతోంది? ఎందుకిలా?

OTT: థియేటర్లలో ఫ్లాప్‌.. ఓటీటీలో హిట్‌.. ఏం జరుగుతోంది? ఎందుకిలా?

1 hour ago
మరో స్టార్‌ హీరో వదులుకున్న కథతో విజయ్‌ దేవరకొండ.. ఈ సారి?

మరో స్టార్‌ హీరో వదులుకున్న కథతో విజయ్‌ దేవరకొండ.. ఈ సారి?

2 hours ago
అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version