Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » RC15: శంకర్ టీమ్ తో దిల్ రాజుకి సమస్య!

RC15: శంకర్ టీమ్ తో దిల్ రాజుకి సమస్య!

  • October 4, 2022 / 12:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RC15: శంకర్ టీమ్ తో దిల్ రాజుకి సమస్య!

దర్శకుడు శంకర్ తో సినిమా చేయాలనుకున్న దిల్ రాజు ‘ఇండియన్ 2’ సినిమాను నిర్మించడానికి రెడీ అయ్యారు. లైకా ప్రొడక్షన్స్ తో కలిసి సినిమాను నిర్మించాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన దిల్ రాజు ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఆ తరువాత సినిమా షూటింగ్ కూడా ఆగింది. శంకర్ కి నిర్మాతలకు మధ్య విబేధాలు రావడంతో విషయం కోర్టు వరకు వెళ్లింది. ఫైనల్ గా ఇష్యూని పరిష్కరించుకొని ‘ఇండియన్2’ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు శంకర్.

ఈ కథ పక్కన పెడితే.. రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా అనుకున్న శంకర్ దానికి నిర్మాతగా దిల్ రాజు ఉండాలని.. ఆయన దగ్గరకు వెళ్లి మరీ కథ ఓకే చేయించుకున్నారు. ప్రాజెక్ట్ ఓకే చేసుకున్నప్పుడే శంకర్ ని బడ్జెట్ గురించి అడిగి ఓ నెంబర్ ఫిక్స్ చేసుకున్నారు దిల్ రాజు. దానికి తగ్గట్లుగా కొన్ని డీల్స్ కూడా చేసుకున్నారు. కానీ ఇప్పుడు బడ్జెట్ కు మించి ఖర్చవుతుందట.

సినిమా షూటింగ్ 50 శాతం పూర్తికాకముందే అనుకున్న బడ్జెట్ మొత్తం అయిపోయిందట. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. శంకర్ స్పెషల్ గా ప్రొడక్షన్ టీమ్ ను కోలీవుడ్ నుంచి రప్పించుకున్నారట. ఈ విషయం దిల్ రాజుకి నచ్చకపోయినా రాజీ పడిపోయారట. కానీ ఇప్పుడు బడ్జెట్ తో పాటు కొన్ని విషయాలు తన చేదాటిపోతుండడం దిల్ రాజుకి నచ్చడం లేదట.

ఇప్పటివరకు చరణ్ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ గురించి శంకర్ చెప్పడం లేదట. మొదట సెప్టెంబర్ లో మొదలుపెట్టాలనుకున్నారు కానీ శంకర్ ‘ఇండియన్ 2’ సినిమాతో బిజీ అయ్యారు. ఇలా డిలే చేస్తుండడంతో దిల్ రాజు వడ్డీల భారం కూడా ఎక్కువైందని తెలుస్తోంది. ప్రతి సినిమా విషయంలో పక్కా లెక్కతో ఉండే దిల్ రాజుకి ఈ సినిమా విషయంలో మాత్రం ఆ లెక్క తప్పుతుందట.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Ram Charan
  • #RC15
  • #shankar
  • #SVC50

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

21 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

12 mins ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

24 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version