Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » Sonu Sood :వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పిన సోనూసూద్..?

Sonu Sood :వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పిన సోనూసూద్..?

  • June 12, 2021 / 05:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sonu Sood :వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పిన సోనూసూద్..?

రియల్ హీరో సోనూసూద్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐఏఎస్ కావాలని కలలు కనేవాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న సోనూసూద్ తాజాగా మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సివిల్ సర్వీసెస్ లో చేరాలని అనుకునే వాళ్లకు సోనూసూద్ అండగా నిలవనున్నారు. సంభవం పేరుతో ఐఏఎస్ కావాలనుకునే వాళ్లకు సోనూసూద్ ఆర్థిక సహాయం అందించనున్నారు. సోనూసూద్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.

స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని అనుకునే వాళ్లు http://www.soodcharityfoundation.org/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఐఏఎస్ కోసం సిద్ధం కావాలనుకునే వాళ్ల బాధ్యత మేం తీసుకుంటామని సోనూసూద్ చెప్పారు. సంభవం ప్రారంభం గురించి ప్రకటన చేస్తుండటం పట్ల సంతోషంగా ఉందని సోనూసూద్ పేర్కొన్నారు. విద్యార్థులకు జూన్ నెల 30వ తేదీ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. గతేడాది లాక్ డౌన్ అమలైన సమయంలో సోనూసూద్ పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజల కొరకు సొంతంగా రవాణా సదుపాయాలను కల్పించారు.

ప్రజల మదిలో సూపర్ హీరోగా పేరు తెచ్చుకున్న సోనూసూద్ ఐఏఎస్ కోచింగ్ తీసుకోవడానికి డబ్బులు లేని యువతకు సహాయం చేయనున్నారు. సోనూసూద్ తన సొంత డబ్బులను ఖర్చు చేస్తూ పేద ప్రజలకు సహాయం చేయడాన్ని ప్రజలు ప్రశంసిస్తున్నారు. కరోనా సోకిన వాళ్లకు వైద్యం అందించడంతో పాటు ఆక్సిజన్ సిలిండర్లను పంపిణీ చేస్తూ సోనూసూద్ గొప్ప మనస్సును చాటుకుంటున్నారు.

Karni hai IAS ki tayyari ✍️
Hum lenge aapki zimmedari 🙏🏻

Thrilled to announce the launch of ‘SAMBHAVAM’.
A @SoodFoundation & @diyanewdelhi initiative.

Details on https://t.co/YO6UJqRIR5 pic.twitter.com/NvFgpL1Llj

— sonu sood (@SonuSood) June 11, 2021

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Actor Sonu Sood
  • #Alludu adhurs
  • #hero Sonu Sood
  • #Krish

Also Read

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

Telusu Kada Collections: మొదటి వారం కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

Akhanda 2 Thaandavam: ‘అఖండ 2’ బ్లాస్టింగ్ రోర్ రివ్యూ… ‘ఊహకు కూడా అందదు’

related news

Daggubati: దగ్గుబాటి ‘మూడో తరం’ మొదలైంది

Prabhas: లైనప్: ఐదు ఫ్రాంచైజీలు.. ఆ ఒక్కటే అసలైన పరీక్ష!

Dragon: ఇద్దరూ ‘ఆల్ఫా’లే.. తారక్ నీల్ ‘క్రియేటివ్ వార్’లో నిజమెంత?

Lokesh Kanagaraj: ’కూలీ’ ఫ్లాప్.. LCUకు పెద్ద ప్లస్! లోకేష్ దారి తప్పలేదా?

Spirit: స్టార్లు వద్దు.. ‘ఆకలి’తో ఉన్న నటులే కావాలి! సందీప్ లాజిక్ ఇదే!

Spirit: స్టార్లు వద్దు.. ‘ఆకలి’తో ఉన్న నటులే కావాలి! సందీప్ లాజిక్ ఇదే!

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

trending news

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

23 hours ago
Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

24 hours ago
K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

1 day ago
Telusu Kada Collections: మొదటి వారం కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Telusu Kada Collections: మొదటి వారం కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

1 day ago
పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

1 day ago

latest news

Rajamouli: రాజమౌళి మరో మ్యూజిక్ డైరెక్టర్ ను సిద్ధం చేస్తున్నట్లే..

Rajamouli: రాజమౌళి మరో మ్యూజిక్ డైరెక్టర్ ను సిద్ధం చేస్తున్నట్లే..

1 day ago
​Prabhas: ‘స్పిరిట్’ ట్యాగ్.. సందీప్ మార్క్ బిజినెస్ మైండ్‌సెట్!

Rahul Sipligunj: రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి సందడి షురూ..ఫోటోలు వైరల్

Bandla Ganesh: స్టార్ హీరోలకు దూరంగా బండ్ల గణేష్.. వాళ్ళే టార్గెట్ గా..!

Spirit: బ్లాక్ బస్టర్ వైబ్స్ ఇచ్చిన ‘స్పిరిట్’ ఆడియో క్లిప్.. కథ పై కూడా హింట్ ఇచ్చేశారుగా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version